జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:07 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వాహనంపై కార్యకర్తలు పూలవర్షం కురిపించగా, ఆయన వారికి అభివాదం చేస్తూ వెళ్లారు. కాన్వాయ్ వెంట భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.