|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 07:34 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా తాను పెట్టుకున్న హద్దుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడింది. పాత్ర కోసం సినిమాల్లో సిగరెట్ కాల్చడం తనకు ఇష్టం లేదని నటి రష్మిక స్పష్టం చేసింది. సినిమా అయినా వదులుకుంటా కానీ ఆ పని మాత్రం చేయనని ఆమె చెప్పింది. ఇటీవల రష్మిక నటించిన కుబేర చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Latest News