|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:25 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం, 158వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియమణి ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఇదే మొదటిసారి. గతంలో చిరంజీవి, నయనతార జంటగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటించారు. ప్రియమణి గతంలో తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించి మెప్పించారు.
Latest News