జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:25 PM
నిజాంపేట్ సర్కిల్ లోని భవ్యాస్ ఆనందం అపార్ట్‌మెంట్‌లో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ 22వ బ్రహ్మోత్సవాలు నిర్వహణ భవ్యాస్ ఆనందం డైరెక్టర్ శ్రీ వి. ఆనంద ప్రసాద్ గారు మరియు అపార్ట్‌మెంట్ నివాసితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకుముఖ్య అతిథులుగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ రజిత రవి కాంత్, మరియు నాయకులు ప్రవీణ్ గారు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భవ్యాస్ యూత్ సభ్యులు సందీప్ రెడ్డి, హేమంత్, రామకృష్ణ, సీతారామ రావు, దుర్గారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..