జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:54 AM
TG: డ్యూటీకి రెగ్యులర్ గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగానికి ఏడాదికి పైగా అనధికారికంగా గైర్హాజరైతే.. నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు 'తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్'ను మారుస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐదేళ్లకు పైగా కంటిన్యుగా గైర్హాజరైన, అనుమతి లేని ఫారిన్ సర్వీసులో కొనసాగినా వేటు తప్పదు. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు.