జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 11:28 AM
TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ లో వేగం పెంచారు. కాగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంది. AIFBతో దీనిపై చర్చించింది.