|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:32 PM
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు. సోషల్ మీడియా పోస్టులపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికి వీలులేదు అంటూ తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడ్ (నల్ల బాలు)పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం . తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు . సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు . ఎఫ్ఐఆర్ లను కొట్టేసి, పలు మార్గదర్శకాలను జారీ చేసిన హైకోర్టు . సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు మార్గదర్శకాలు హైకోర్టు. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్ర . హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేంలేదన్న సుప్రీంకోర్టు