|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 10:50 AM
తిమ్మాపూర్ మండలం ఉపసర్పంచుల పోరం నూతన కమిటీని ఉపసర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్నికల్లో ల్యాగల దేవందర్ రెడ్డి అధ్యక్షుడిగా, పోలం మల్లేష్, నోముల రాజేష్ ఉపాధ్యక్షులుగా, గోట్టుముక్కుల సంపత్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా, తళ్లపల్లి మనోహర్ ప్రధాన కార్యదర్శిగా, మెరుగు మోహన్ లీగల్ అడ్వైజర్ గా, నీలం కళావతి- విద్యసాగర్ రెడ్డి సంయుక్త కార్యదర్శులుగా, పెంట చంద్రయ్య కార్యదర్శిగా, మేకల మహేష్, నీలం ఓదెలు మండల అధికార ప్రతినిధులుగా, చింతల యాదగిరి, నీలం జలపతి రెడ్డి, ఆలువాలా పణిత్, అందె శేఖర్, కామెర చంద్రయ్య కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.