|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 03:42 PM
TG: తమకు రాజకీయ కక్షలు ఉంటే బీఆర్‌ఎస్ నేతలు జైల్లో ఉండేవారని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నామని, టెలిఫోన్ చట్టం చాలా కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య జరిగే ఫోన్ సంభాషణలను వినే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ప్రతిపక్షాలపైనే కాకుండా సొంత పార్టీ నేతలపై కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.