![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 02:54 PM
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు, కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ బీజేపీ మండల అధ్యక్షుడు పుల్ల అశోక్, బట్పల్లి మాజీ ఎంపీటీసీ తిరుపతి, సీనియర్ నాయకులు మొండి, నరేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.