![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 02:25 PM
AP: తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై తెలంగాణ జాగృతి నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్లూస్ టీమ్ ఆఫీస్‌కు చేరుకుంది. ఏసీపీ మల్లన్న స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపగా.. దీంతో బుల్లెట్ జాగృతి కార్యకర్త భుజం నుంచి దూసుకెళ్లింది. జాగృతి కార్యకర్త సాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.