|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 11:26 AM
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను SKNR డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి, ముందస్తు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల మైదానంలో అభివృద్ధి పనులు, వాకింగ్ ట్రాక్ కోసం నిధులు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే కృషికి గాను ఆయనను శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు.