'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:48 PM
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాను దేవగుడి వీరారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించానని, రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పానని నటుడు రఘు కుంచె తెలిపారు.
Latest News