'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:39 AM
ప్రస్తుతం మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల విజయాలతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంతోషకర వాతావరణంలో రామ్ చరణ్ భార్య ఉపాసన జనవరి 31న డెలివరీ కానున్నారని ప్రచారం జరుగుతోంది. దీనితో కొణిదెల కుటుంబంలో సందడి మొదలైంది. ఉపాసన ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా భార్యకు మద్దతుగా షూటింగ్ నుండి విరామం తీసుకుంటున్నారు. ఉపాసనకు ట్విన్స్ పుట్టబోతున్నారని ప్రచారం జరుగుతుండగా, రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది.
Latest News