'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:38 PM
దర్శకుడు కె.వి. అనుదీప్, హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో హీరో విశ్వక్‌సేన్, హీరోయిన్ కయాదు లోహర్, డైరెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, వాటిని చిత్రీకరించేటప్పుడు దర్శకుడు అనుదీప్ ఇబ్బంది పడ్డారని విశ్వక్ సేన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అనుదీప్, ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Latest News