'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 07:55 PM
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార: చాప్టర్-1' సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. శనివారం సా.6 గంటలకు జీతెలుగు ఛానల్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది. 'కాంతార' సినిమాకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ డివోషనల్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
Latest News