శిరీష కు అభినందనలు వెల్లువ
గుంటూరు, న్యూస్: గుంటూరు నగరపాలక సంస్థ 30వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆళ్ళ శిరీష హరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే& ...
గుంటూరు, న్యూస్: గుంటూరు నగరపాలక సంస్థ 30వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆళ్ళ శిరీష హరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే& ...
రైతులకు పలు సూచనలు చేసిన ఉద్యాన అధికారి బి. జ్యోతిసత్తెనపల్లి న్యూస్ : మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు రైతులు తగిన యాజమాన్య ...
చిలకలూరిపేట న్యూస్: మురసు తుఫాను కారణంగా పల్నాడు జిల్లాలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు,మిరప పంటలను ప్రాంతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం,లామ్ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ...
+ నేడే జడ్పిటిసి ఎంపీటీసీ భవితవ్యం గుంటూరు న్యూస్: గుంటూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీల భవితవ్యం నేడు తేలనుంది. ఈనెల 5 న ఎన్నికల ప్రక్ర ...
గుంటూరు న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యా ...
మున్సిపల్ కమిషనర్ రాంబాబు ఆకస్మిక తనిఖీలుసత్తెనపల్లి న్యూస్ : ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రాంబాబు హెచ్చరించారు.శుక్రవారం ఆయన పట్టణంలో సైలు ప్రాంత ...
బీహార్ ను తలపించేలా స్థానిక ఎన్నికలు వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జలసత్తెనపల్లి, న్యూస్ : పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారిని పావులను చేసి ఎన్నికలు దౌర్జన్యప ...
సీఎం చంద్రబాబు సారథ్యంలో పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు ఎమ్మెల్యే నసీర్ దిశానిర్దేశం గుంటూరు న్యూస్: నూతనంగా ఎన్నికైన కార ...
పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంకార్పొరేటర్లు అంకితభావంతో పనిచేయాలి అభ్యర్థుల సమావేశంలో వక్తలు గుంటూరు న్యూస్: గుంటూరు పశ్చిమ నియోజ ...
గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలన రైతులకు వ్యవసాయశాఖ అధికారుల కీలక సూచనలుగుంటూరు న్యూస్:మురసు తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న వివిధ పంటలను వ్యవ ...
గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు.ఈ సందర్భంగా అర్ణబ్,మురసు తుఫాన్ ప్రభావం వలన నష్టపోయిన రైతులను ఆయన పరమశించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్ ...
అమరావతి, మేజర్‌న్యూస్ : తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల బోటు ప్రమాదంలో చిక్కుకుని పలు ...
పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు పట్టణం లోని ఎస్‌బీఐ బ్యాంకు నందు నగదు లావాదేవీల కోసం ఒక్క కౌంటర్ మాత్రమే ఉండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు జమ ...
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదుకు కావడానికి నవంబరు ఆరవ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రే ...
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు కలెక్టరేట్ న్యూస్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలను గురువారం నిర్వహించామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెల ...
నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీ ...
సత్తెనపల్లి, ముప్పాళ్ల, న్యూస్ : మండల పరిధిలోని నందిగామ, ముప్పాళ్ల మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని గురువారం పల్నాడు జిల్లా ఎన్నికల పరిశీలకులు,సెంట్ ...
గుంటూరు జిల్లా క్రైమ్ న్యూస్: గుంటూరు రూరల్ మండలం పరిధిలో గురువారం జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది ఎంపిటిసి స ...
తెనాలి న్యూస్ : బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌క ...
పొన్నూరు మేజర్ న్యూస్:- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తన స్వగ్రామమైన మామిళ్లపల్లి గ్రామం లో ఓటు హక ...
పొన్నూరు మేజర్ న్యూస్: ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. నరేంద్ర కుమార్ విమర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చే ...
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పీఠాన్ని ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. నగరంలోని మొత్తం 76 డివిజన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ...
మెరుసు తుఫాను ధాటికి ప్రత్తిపాడు మార్గంలోని కోయవారి పాలెం వద్ద కూలిన చెట్టు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఓ వైపు పొంగిన వాగు,మరోవైపు కూలిన చెట్టు వల్ల వాహన చోదకులు తీవ్ర ఇ ...
పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక నిడుబ్రోలు జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ప్రజలకు మానవత స్వ ...
తెనాలి, న్యూస్ : విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలి పట్టణ అభివృద్ధి కృషి చేస్తానని నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అఖండ వి ...
- జోరు వానలో సైతం క్షేత్ర స్థాయిలోనే తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్సై వెంకటయ్యలు, సిబ్బంది.నాదెండ్ల మేజర్ : న్యూస్ :గత రాత్రి నుండి మురసు తీవ్ర తుఫాను ప్రభావంతో మండలంలో ఎడతెరిపి లేకుండ ...
తాడేపల్లి న్యూస్ :మురసు తుఫాన్ ప్రభావంతో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి అల్లకల్లోలంగా మారింది. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ ...
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడి గుంటూరు న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట ...
మాచవరం, న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచవరం మండల జడ్పిటిసి అభ్యర్థి దొండేటి వెంకాయమ్మ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోర ...
మండలంలో మెరుసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వీస్తున్న విపరీతమైన గాలులు విద్యుత్ సిబ్బందిని తీవ్ర కష్టాల పాలు చేస్తున్నాయి, ఓ వైపు విరిగి పడుతున్న విద్యుత్ స్తంభా ...
మెరుసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవును ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం ...
పొన్నూరు మేజర్ న్యూస్ :-రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పొన్నూరు పురపాలక సంఘం తక్షణ చర్యలు చేపట్టినట్లు పొన్నూరు ...
సూర్య బ్యూరో: బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన 'మురసు' తుఫాను మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో, నెల్లూరు-నర్సాపూర్ తీర ప్రాంతాల మ ...
సూర్య బ్యూరో: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మురసు’ తుఫాను మరింత బలపడి తీరం వైపు శరవేగంగా దూసుకొస్తోంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం తుఫాను తీవ్రత క్రమంగా పెరుగుతుండట ...
పెదకాకాని న్యూస్ :గుంటూరు, తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ...
గుంటూరు న్యూస్: బీఆర్‌ఐసీఎస్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలలో భాగంగా, రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా “ఇంధనాన్ని ఆదా చేద్దాం” అనే ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ ...
పెదకాకని న్యూస్ : పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన నూతన కార్యనిర్వహణ అధికారిగా పి. శ్రీనివాసులు రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈవోగా పనిచే స్తున్న గ ...
గుంటూరు కలెక్టరేట్ న్యూస్ : భూమి, భుక్తి, విముక్తి పోరులో అమరులైన విప్లవ యోధుల వర్ధంతి సభను ఈనెల 9న గుంటూరులోని అరండల్ పేటలో గల కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి భవనంలో నిర్ ...
గుంటూరు కలెక్టరేట్, న్యూస్ : "మురసు" తుఫాన్ నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు తగిన ముందస్తు ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారని నగర కమిషనర్ కె.మయూర ...
గుంటూరు కలెక్టరేట్ న్యూస్ : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ విశ్వవిద్యాలయంలో ‘హెచ్‌ఆర్ కాన్‌క్లేవ్–2026’ ఘనంగా ముగిసింది. ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్ ఆధ్వర్య ...
గుంటూరు కలెక్టరేట్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులివెందులతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం జగన్ కు మింగుడు పడటం లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మ ...
పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పొన్నూరు న్యూస్: రాష్ట్రంలోకూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను అంతం చేయాలంటే గుర్తుకు ...
తాడేపల్లి న్యూస్ కేఎల్ యూనివర్సిటీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీ ఐ హెచ్ ) సంయుక్త ఆధ్వర్యంలో  ...
బొల్లవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లిబాబు, బొర్రా అప్పారావు ముప్పాళ్ల, న్యూస్ : జనసేన జడ్పిటిసి ...
పోలింగ్, కౌంటింగ్ ల సందర్భంగా దుకాణాలుబంద్గుంటూరుకలెక్టరేట్ న్యూస్ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి విక్రయాలు ...
గుంటూరు రూరల్ మండలం లాలుపురం వీరన్నపాలెం, వెళ్లి వెళ్లివారిపాలెం లో కూటమి బలపరిచినజనసేన పార్టీ అభ్యర్థి కాటూరి శ్రీనివాసరావు (మాస్టర్) ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వ ...
- నిందితుడి రక్షణకు ‘పిల్’వేసిన వైసీపీ- ఆడబిడ్డల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదుగుంటూరు న్యూస్: రాప్తాడులో చిన్నారిపై జరిగిన దాడిపై మంత్రి నా ...
పొన్నూరు మేజర్ న్యూస్ :- రాష్ట్రం లో కూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను అంతం చేయాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి బుద్ధి చెప్పాలని పొన్నూరు ...
సూర్య వాతావరణ బ్యూరో, విశాఖపట్నం/అమరావతి:బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ అలజడి పెను ముప్పుగా పరిణమిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలపడి ప్రస్తుతం తీవ్ర వాయ ...
సూర్య న్యూస్ బ్యూరో, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ...