అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాండమైన పౌరాణిక చిత్రం 'రామాయణం' గురించి ప్రతీ ఒక్క అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంద ...