Category: తెలంగాణ
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఆత్మకూర్, మేజర్ న్యూస్, ఆధ్యాత్మికతతో పాటు గ్రామీణ ఐక్యతను చాటిచెప్పే పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. ఆత్మకూరు మండల ...

దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్

దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొ..

పరకాల, మేజర్ న్యూస్, దుర్గా మాతను మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి భావాన్న ...

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్, మండలంలోని హౌస్ బుజుర్గ్, కటాక్షపూర్,ఆత్మకూరు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన నీలం సారయ్య, వటుకుల నరసింహరెడ్డి, ఉప్పుల లింగమూర్తి కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే ...

ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్ తరలింపు

ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్ తరలింపు

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి గ్రామంలోని కొన్నేళ్లుగా చీకటిలో ఉన్న కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను సర్పంచ్‌ మాచర్ల కుమారస్వామి శనివారం ప్రారంభించారు. విద్యుత్ ...

ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన

ఐదో రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె-వినూత్న బిక్షాటనతో నిరసన

*హనుమకొండ, మేజర్ న్యూస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 78 క్యాడర్లలో పనిచేస్తున్న సుమారు 17,000 మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవ ...

గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ

గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ

ధర్మసాగర్ , మేజర్ న్యూస్,.బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక పలు వర్గాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పం ...

యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం - బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాండిడేట్ రావు పద్మా రెడ్డి

యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం - బిజెపి వరంగల్ ప..

హనుమకొండ, మేజర్ న్యూస్, యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ ...

మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి

మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి

హనుమకొండ, మేజర్ న్యూస్, హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం మైదానంలో నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026, ఎడిషన్ 02’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్ర ...

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. విజేతలకు పోలీసులు బహుమతులు అందజేశారు. యువత చ ...

ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ధర్మసాగర్, మేజర్ న్యూస్, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగు ...

సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి

సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి

 వరంగల్, మేజర్ న్యూస్, సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే  పూర్తి చేసి, ఉత్సవ ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ...

స్కంద మాత అవతారంలో అమ్మవారు

స్కంద మాత అవతారంలో అమ్మవారు

పరకాల ,మేజర్ న్యూస్, పరకాల పట్టణంలోని కనకదుర్గమ్మ,మదన పోచమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు స్కందమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.వేద పండితులు మణిదీ ...

దుర్గామాతను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్

దుర్గామాతను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్

గీసుగొండ , మేజర్ న్యూస్, గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం, కీర్తి నగర్, జాన్ పాక లలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపాలను స్థానిక మాజీ కార్పొరేటర ...

న్యాయమూర్తిగా ఎంపికైన మల్లారం యువకుడు

న్యాయమూర్తిగా ఎంపికైన మల్లారం యువకుడు

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన డ్యాగల సాయి పవన్‌ న్యాయమూర్తిగా ఎంపికయ్యాడు. తెలంగాణ హైకోర్టు నిర్వహించిన జూనియర్‌ డివిజన్‌ న్యాయమూర్తు ...

ఉపాధి పనులు నాణ్యతతో చేపట్టాలి

ఉపాధి పనులు నాణ్యతతో చేపట్టాలి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, ఉపాధి హామీ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని జడ్పీ సీఈవో శేషాద్రి సూచించారు. గురువారం మండలంలోని ముల్కనూర్, వంగర, ఎర్రబెల్లి గ్రామాల్లో పర్య ...

వంగర ఎస్ఐ గా మెరుగు  రాజు బాధ్యతల స్వీకరణ

వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్ఐ గా మెరుగు రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్ఐ గ ...

108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి

108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండల ప్రజలు 108 అత్యవసర అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా 108 మేనేజర్‌ మండ శ్రీనివాస్‌ కోరారు. గురువారం భీమదేవరపల్ ...

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు జాబితాలో పేరు లేకపోవడంతో మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన నద్దునూరి స్వరూప గురువారం నిరసనకు దిగారు. తన ఇద్దరు కుమారు ...

ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు

ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్ సూర్య, ఆయిల్‌ఫామ్‌ సాగులో నిర్ణీత సమయంలో పోషకాలు అందించి, నీటి యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరిస్‌ ఆగ్రో రీజినల్‌ మేనేజర్‌ రాజారెడ్డి త ...

నీ కారు సీటు కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శించడం మానుకో- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రం ప్రసాద్

నీ కారు సీటు కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శించడం మానుకో- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుల..

ధర్మసాగర్ , మేజర్ న్యూస్, బిఆర్ఎస్ పార్టీలో నీ కారు సీటు కాపాడుకోడానికి లేనిపోని విమర్శలు కడియం శ్రీహరి పై చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజయ్యకు హితవు పలికారు. హనుమకొండ జిల్ల ...

నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం

నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యమని ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ముల్కనూ ...

మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం

మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, పదో తరగతిలో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు, రిపోర్టర్ మాడుగుల రాజ్‌కుమార్‌కు అంతర్జాతీయ శాంతి ప్రతిభా పురస్కారం లభించడంతో పాటు, ఇటీవల భీమదేవరపల్లి ప్రెస ...

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్

పరకాల, మేజర్ న్యూస్, పరకాల మున్సిపాలిటీలో పరిధి లోని 12 వార్డు లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో 12వ వార్డు  కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ పాల్గొని, లబ ...

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, మేజర్ న్యూస్, శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కుటుంబ సమేతంగా ఆదివారం వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల ...

నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవు- సర్పంచ్ పబ్బు సతీష్

నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవు- సర్పంచ్ పబ్బు సతీష్

కమలాపూర్, మేజర్ న్యూస్,హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు నుండి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నీటిని వదులుతున్నారనే సమాచారంతో వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ ...

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, మేజర్ న్యూస్,  పరకాల పట్టణంలో ఇటీవలే మృతిచెందిన గందే జగత్ లక్ష్మీ  కుటుంబాన్ని ఆదివారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురా ...

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్‌ నూతన కమిటీ ఎన్నికఅధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్‌.. ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణభీమదేవరపల్లి, అక్టోబర్ 09(మేజర్ న్యూస్ సూర్య):భీమదేవరపల్లి మండల ప్రెస్‌ ...

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

సీఎండీ వరుణ్‌రెడ్డి ఆకస్మిక తనిఖీభీమదేవరపల్లి ప్రతినిధి,  రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశ ...

వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయినిహనుమకొండ ప్రతినిధి,  వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ రుద్రేశ్వర దేవీ శరన్నవరాత్రి ...

కొత్తకొండ ఆలయానికి మహర్దశ

కొత్తకొండ ఆలయానికి మహర్దశ

 ఆలయ అభివృద్ధికి రూ.3.80 కోట్లుమంత్రి పొన్నం చొరవతో నిధులు మంజూరుభీమదేవరపల్లి ప్రతినిధిప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత ...

పాఠశాలలో వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పాఠశాలలో వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

 హసన్ పర్తి ప్రతినిధి, హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత  పాఠశాలలోని వసతులను  జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ బుధవారం పరిశీలించారు. ...

పరకాల 10వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల 10వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల, హనుమకొండ జిల్లాపరకాల మున్సిపాలిటీ 10వ వార్డులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.పరకాల ఎమ్మెల్యే రేవ ...

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి

*పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాదించిన పోలీసు క్రీడాకారులను అబినందించిన వరంగల్ సీపీ ఎన్.శ్వేతాహనుమకొండ టౌన్, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ సూర్య,హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీ ...

సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు

సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు

సీఎస్ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం  వర్ధంతి వేడుకలుపరకాల, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ కోడూరి మల్లేశం సార్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పరకాలలోని స్థానిక సీఎస్ఐ బే ...

హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం

హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం

 పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాం రెడ్డి,  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుహనుమకొండ టౌన్, అక్టోబర్ 3, మేజర్ న్యూస్ సూర్య,తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  గుర్తి ...

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలిబీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి*వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులకు విజ్ఞప్తి హనుమకొండ, అక్టోబర్ 3, మేజర్ న్యూస్,రానున్న పట్ట ...

గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు

గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు

 *ఎంపిక చేయబడ్డ పనులను త్వరగా పూర్తి చేయండి**ఎంపీడీవో అనిల్ కుమార్*ధర్మసాగర్ సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్ సూర్య.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఐకమత్యంతో కృషి చేయాలని ఎం ...

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలిగాంధీ విగ్రహానికి కార్మిక సంఘం వినతిభీమదేవరపల్లి, అక్టోబర్ 02 (మేజర్ న్యూస్ సూర్య):మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన ...

ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి

ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి

ముల్కనూర్‌ సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తిఎంసిఆర్బి ని పరిశీలించిన 18 దేశాల బృందంభీమదేవరపల్లి, అక్టోబర్ 02(మేజర్ న్యూస్ సూర్య):భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐ ...

వెంకటేశ్వర పల్లి లో ప్రత్యేక వైద్య శిబిరం

వెంకటేశ్వర పల్లి లో ప్రత్యేక వైద్య శిబిరం

*వెంకటేశ్వరపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం*కమలాపూర్ అక్టోబర్ 01 మేజర్ న్యూస్ సూర్య :-కమలాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు ...

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక**అధ్యక్ష, కార్యదర్శులుగా మరోసారి మణికంఠ రెడ్డి, లక్ష్మణ్**ఘనంగా ముగిసిన ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు*హనుమకొండ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎ ...

గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం

గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం

*గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం*- డీన్ డా. భూపాల్ రాజ్గూడూరు లో ఎస్సార్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థుల ఆధ్వర్యంలో పిఆర్ఏ కార్యక్రమంకమలాపూర్ అక్టోబర్ 01 మేజర్ న్యూస్ సూర ...

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోండి

*పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఓటును నమోదు చేసుకోండి**ధర్మసాగర్ ఎమ్మార్వో భావు సింగ్*ధర్మసాగర్ అక్టోబర్ 1 మేజర్ న్యూస్ సూర్య... హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పట్టభద్రులైన ప్రతి ...

వైద్య శిబిరానికి మంచి స్పందన

వైద్య శిబిరానికి మంచి స్పందన

*మల్లకపల్లి వైద్య శిబిరానికి మంచి స్పందన**క్షయ వ్యాధిని ముందే గుర్తించి తగిన చికిత్స చేయించుకోండి** *జిల్లా అదనపు వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి*ధర్మసాగర్ అక్టోబర్ 1 మేజర్ న్యూస్ సూర్ ...

కాజీపేట లో ఎఫ్ సి ఐ ఉద్యోగుల శ్రమదానం

కాజీపేట లో ఎఫ్ సి ఐ ఉద్యోగుల శ్రమదానం

*కాజీపేట  ఎఫ్ సి ఐలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం*కాజీపేటలో ఎఫ్ సి ఐ ఉద్యోగుల శ్రమదానంకాజీపేట, అక్టోబర్ 1, మేజర్ న్యూస్ ,‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా గురువారం కాజీప ...

జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు‘డిమాండ్ల దినోత్సవం’ విజయవంతం చేయాలిహన్మకొండ టౌన్ , సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ సూర్య,జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమం ...

అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలనహనుమకొండ, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ సూర్య,హనుమకొండలోని ప్రముఖ శైవక్షేత్రం వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవ ...

అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి

అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి

అక్టోబర్ 6న చలో ఉస్మానియా కు మాదిగ విద్యార్థులు తరలిరావాలి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు: యాసం రమేష్ మాదిగ.వెంకటాపురం నూగూరు/ సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్ సూర్య): అక్టోబర్ 6న ఉస్మాన ...

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలిపరకాల ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొజ్జ హేమంత్పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పర ...

వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు

వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు

వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి రాకేష్ రావు పరకాల, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్,పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో స్థానిక బీఆర్‌ఎస్ కౌ ...