Category: ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం

స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం

పాలకొల్లు మేజర్ న్యూస్ :కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో సంతృప్తి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ...

33పోస్టల్ బ్యాలెట్లు స్వీకరణ

33పోస్టల్ బ్యాలెట్లు స్వీకరణ

ఇరగవరం సూర్య న్యూస్:ఇరగవరం మండలంలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 3తేదీన మొత్తం 33 పోస్టల్ బ్యాలెట్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ,మండల ...

19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం

19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం

ఇరగవరం సూర్య న్యూస్:జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం నెలకొంది. మండలంలోని కత్తవపాడు ఎంపీటీసీ అభ్య ...

పాలకొల్లును ముంచెత్తిన వర్షపు నీరు!  లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు  అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. ప్రధాన రహదారులపై నిలిచిన మోకాళ్ల లోతు నీరు

పాలకొల్లును ముంచెత్తిన వర్షపు నీరు! లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు అధికారుల న..

పాలకొల్లు మేజర్ న్యూస్: పట్టణంలో కురుస్తున్న వర్షాలకు పారిశుధ్య, డ్రైనేజీ వ్యవస్థల డొల్లతనం మరోసారి బయటపడింది. కొద్దిపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్ ...

తుఫాన్ బాధిత ప్రతి రైతుకూ పరిహారం.. ప్రభుత్వం అండగా ఉంటుంది  వరి పంట నష్టపరిహారం హెక్టారుకు రూ.25 వేలకు పెంపు  మంత్రి నిమ్మల రామానాయుడు  చించినాడలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటన.. అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరిక

తుఫాన్ బాధిత ప్రతి రైతుకూ పరిహారం.. ప్రభుత్వం అండగా ఉంటుంది వరి పంట నష్టపరిహారం హెక్టారుకు రూ.25 వే..

పాలకొల్లు మేజర్ న్యూస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతు, బాధిత కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు. ...

పోలింగ్ ప్రక్రియను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

నరసాపురం పురపాలక సంఘం పరిధిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణినరసాపురం పురపాలక సంఘం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహిస్తున్న ప ...

ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం,

ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం,

మేజర్ న్యూస్ : నరసాపురం పురపాలక సంఘం స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయు ...

ఉండిలో వైసిపి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

ఉండిలో వైసిపి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

 ఉండి, మేజర్ న్యూస్:ఉండి మండలం పెదపుల్లేరు, చినపుల్లేరు గ్రామాల్లో వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి వర్రె పైడియా, పెదపుల్లేరు ఎంపీటీసీ అభ్యర్థి పాటూరి శ్రీనివాస దొరబాబు విస్తృత ప్రచ ...

కూటమి అభ్యర్థులనే గెలిపిస్తే -- గ్రామ అభివృద్ధికి కృషి  -- జనసేన నేత గడ్డమణుగు రవికుమార్

కూటమి అభ్యర్థులనే గెలిపిస్తే -- గ్రామ అభివృద్ధికి కృషి -- జనసేన నేత గడ్డమణుగు రవికుమార్

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భాజపా ఎంపిటిసి, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతాయని జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవ ...

ఎమ్మెల్యే ఆరిమిల్లి విస్తృతంగా ఎన్నికల ప్రచారం  -జడ్పీటీసీ అభ్యర్థి మట్ట వెంకట్‌తో తరఫున  ప్రచారానికి శ్రీకారం  -అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా.. తొమ్మిది గ్రామాలపై ప్రత్యేక దృష్టి

ఎమ్మెల్యే ఆరిమిల్లి విస్తృతంగా ఎన్నికల ప్రచారం -జడ్పీటీసీ అభ్యర్థి మట్ట వెంకట్‌తో తరఫున ప్రచారానిక..

 తణుకు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో తణుకు మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రచారాన్ని ముమ్మ ...

పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

పోటీలో ఉన్న ఎంపీటీసీ,జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి

 ఇరగవరం , మేజర్ న్యూస్:ఈ నెల 5వ తేదీన జరగబోయే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని మండల ప్రత్యేకధికారి , రిటర్నింగ్ అధికారి క ...

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి తథ్యం

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి తథ్యం

ఇరగవరం మేజర్ న్యూస్:కూటమి ప్రభుత్వం బలపరిచిన బిజెపి జడ్పిటిసి అభ్యర్థి పంపన మహాలక్ష్మి మరియు రేలంగి ఒకటవ ఎంపీటీసీ జనసేన అభ్యర్థి కాసాని వెంకన్న బాబు,రెండవ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి ...

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

ఇరగవరం సూర్య న్యూస్:ఈ నెల 5వ తేదీన జరగబోయే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని మండల ప్రత్యేకధికారి మరియు రిటర్నింగ్ అధికారి కె.వి ...

ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ..

జంగారెడ్డిగూడెం:తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ యువతిపై ఉన్మాదిలా మారి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘోర ఉదంతం ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. జంగారెడ్డిగూడెం పరిధిలోని ఎస్సీపేటలో ...

అర్నాబ్ తుఫాన్ ప్రభావం: పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాలు – రైతులను ఆదుకోవాలని డిమాండ్

అర్నాబ్ తుఫాన్ ప్రభావం: పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాలు – రైతులను ఆదుకోవాలని డిమాండ్

సూర్య న్యూస్ డెస్క్ (పశ్చిమగోదావరి జిల్లా): అర్నాబ్ తుఫాన్ కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా తుఫాన్ బాధితులైన రైతులకు తక్ష ...

విద్యుత్ సరఫరా రెండు రోజుల్లో పూర్తిగా పునరుద్ధరిస్తాం  -- తుఫాన్ బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

విద్యుత్ సరఫరా రెండు రోజుల్లో పూర్తిగా పునరుద్ధరిస్తాం -- తుఫాన్ బాధితులను పరామర్శించిన జిల్లా కలెక..

యలమంచిలి, మేజర్ న్యూస్ :ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం యలమంచిలి మండలంలో పర్యటించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ ...

బి.ఎస్.పి అభ్యర్థిని పురుషోత్తంను కలిసిన బి.ఎస్.పి నాయకులు అశోక్

బి.ఎస్.పి అభ్యర్థిని పురుషోత్తంను కలిసిన బి.ఎస్.పి నాయకులు అశోక్

ఇరగవరం సూర్య న్యూస్:పెనుగొండ బి.ఎస్.పి జడ్పీటీసీ అభ్యర్థి కడలి పురుషోత్తంను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు,పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్షన్ ఇంచార్జ్ ఏలూరి అశోక్ కుమార్ కలిసి తమ సం ...

ఐతంపూడి, ఓగిడి గ్రామాల్లో  ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం

ఐతంపూడి, ఓగిడి గ్రామాల్లో ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం

ఇరగవరం సూర్య న్యూస్:జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని మండలంలోని ఐతంపూడి, ఓగిడి గ్రామాల్లో  ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. జడ్పీటీసీ సభ్యురాలుగా పంపన మహాలక్ష ...

నేడు నరసాపురం , ఆకివీడుల లో  ఎన్నికల పోలింగ్*--ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలి*  *--జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి*

నేడు నరసాపురం , ఆకివీడుల లో ఎన్నికల పోలింగ్*--ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా సద్వినియోగ..

నరసాపురం, మేజర్ న్యూస్ :జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2026 నవంబర్ 1వ తేదీ ఆదివారం పోలింగ్ ఆయా మున్సిపాలిటీలు పరిధిలో ఉదయం 7 గంటల నుండి స ...

విద్యుత్ సబ్‌స్టేషన్‌  పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

నరసాపురం ,మేజర్ న్యూస్ :ఆర్నాబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నరసాపురం పట్టణం ...

విద్యుత్ పునరుద్ధరణ పనులు వారం రోజుల్లోనే పూర్తి చేయడమే లక్ష్యం  --విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక చర్యలు

విద్యుత్ పునరుద్ధరణ పనులు వారం రోజుల్లోనే పూర్తి చేయడమే లక్ష్యం --విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మంత్ర..

పాలకొల్లు, మేజర్ న్యూస్ :ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి న ...

అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది.

అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది.

ఇరగవరం సూర్య న్యూస్: అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది. సార్వ పొతే దళ్వాలోనైనా సర్దుబాటావుతుందిలే అని పంటను వేస్తుంటే ప్రతియేటా నిరా ...

నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం.

నర్సాపురం పరిధిలో అర్నబ్ తుఫాన్ బీభత్సం.

. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన సీఎం నారా చంద్రబాబు నాయుడు!సూర్య న్యూస్ బ్యూరో, నర్సాపురం:పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ‘అ ...

తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన  --  నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్  నాగరాణి

తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొ..

పాలకొల్లు, మేజర్ న్యూస్ : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి  గొట్టిపాటి రవి ...

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ముమ్మడివరం, మేజర్‌న్యూస్‌  :- అర్నబ్ తుఫాన్‌ కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పూర్తిస్థాయి అంచన ...

35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆ..

తణుకు, సూర్య న్యూస్ : అర్ణబ్ తుఫాను ఎన్నడూ లేనివిధంగా విరుచుకుపడి రైతాంగానికి అపార నష్టాన్ని మిగిల్చిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తణుకు క ...

ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ

ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ నిట్) డైరెక్టర్‌గా ప్రొఫెసర్, డాక్టర్ కె.వి. కృష్ణారావు  గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈ ...

అర్నబ్ తుఫాన్‌ దెబ్బకు నీటమునిగిన వరి పంటలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ నాగరాణి

అర్నబ్ తుఫాన్‌ దెబ్బకు నీటమునిగిన వరి పంటలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, కలెక్టర..

భీమవరం, సూర్య న్యూస్: అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగి దెబ్బతిన్న వరి పంటలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల ...

కూటమి అభ్యర్థులకు మద్దతుగా దేశం నేత నాయుడు ప్రచారం

కూటమి అభ్యర్థులకు మద్దతుగా దేశం నేత నాయుడు ప్రచారం

 నరసాపురం, మేజర్  న్యూస్ :పురపాలక సంఘం పరిధిలోని 7వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు.జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్ ...

పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం

పందిరిపల్లిగూడెం ఎంపీటీసీగా పద్మాదేవిని ఏకగ్రీవం

కైకలూరు: మేజర్ న్యూస్, జనసేన పార్టీ తరఫున కైకలూరు ఎంపీపీ అభ్యర్థిగా బూరుబోయిన పద్మాదేవిని నిలబెట్టే లక్ష్యంతో ఆమె భర్త బూరుబోయిన శ్రీనివాసరావు (బి.ఎస్.ఆర్.) తన ఎంపీటీసీ నామినేషన్‌న ...

అభివృద్ధి, సంక్షేమమే గెలుపుకు అస్త్రాలు: మంత్రి నిమ్మల రామానాయుడు  పాలకొల్లులో మూడు జడ్పీటీసీ, 41 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు

అభివృద్ధి, సంక్షేమమే గెలుపుకు అస్త్రాలు: మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో మూడు జడ్పీటీసీ, 41 ఎం..

పాలకొల్లు, మేజర్ న్యూస్  ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని మూడు జడ్పీటీసీ, 41 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని ...

పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం

పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం

 నరసాపురం, మేజర్ న్యూస్:మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ సోమవారం పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. కూటమి చైర్పర్ ...

పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

ఉండి, మేజర్ న్యూస్:పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు, పారిశ్రామి ...

ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి  సీఐ కాళీ చరణ్

ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి సీఐ కాళీ చరణ్

ఉండి, మేజర్ న్యూస్:ఎన్నికల సజావుగా జరిగేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. కాళీచరణ్‌ అన్నారు.ఎస్ఐ హనుమంతు మల్ల ...

మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు  తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ

మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ

తణుకు, సూర్య న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీ ...

ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఉండి, మేజర్ న్యూస్: ఆర్నాబ్ తుఫాన్ పట్ల అధికారులంతా ప్రజలను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు. సోమవారం ఆర్నాబ్ తుఫానుపై తాహసిల్దార్ కార్యా ...

అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హతమార్చిన కొడుకు

అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హతమార్చిన కొడుకు

ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు శాంతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వలేదని, తన సంపాదనంతా సోదరికి ఇస్తుందనే అక్కసుతో పాచిపనులు చేసుకునే తల్లి సత్యవతిని కొడుక ...

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి-- జిల్లా వైద్య శాఖ అధికారి రవిబాబు

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి-- జిల్లా వైద్య శాఖ అధికారి రవిబాబు

నరసాపురం, మేజర్ న్యూస్:అర్నాబ్' తుఫాను నేపథ్యంలో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరంగా అన్ని చర్యలు  తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డా. ...

వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ!  తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిస..

తణుకు, సూర్య న్యూస్ : ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ఉత్తమ మార్గమని తణుకు ఎమ్మెల్యే ...

జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు

జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు

నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ : ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన గూటికి రుస్తుంబాద వైసీపీ యూత్ ప్రెసిడెంట్ బళ్ల మణికంఠ చేరారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో గ్రామ వ ...

వై. ఎన్. కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

వై. ఎన్. కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

నరసాపురం మేజర్ న్యూస్ శ్రీ వై. ఎన్. కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ ప్రేరణాత్మక వక్త బొడ్డప ...

పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల.  27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ

పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తు..

పాలకొల్లు,మేజర్ న్యూస్: పురపాలక సంఘం చైర్‌పర్సన్, వార్డు సభ్యుల రెండో సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా 44 వార్డులకు సంబంధించి 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సోమవారం ప్ర ...

కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం

కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడియద్ద గ్రామంలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశం నిర ...

ఎంపీటీసీ ఎన్నికల 18నామినేషన్లు ఉపసంహరణ

ఎంపీటీసీ ఎన్నికల 18నామినేషన్లు ఉపసంహరణ

ఇరగవరం సూర్య న్యూస్:స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ పదవికి 82నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ చెప్పారు. వాటిలో 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్ ...

ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన  కమిషనర్ ఏసుబాబు

ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన కమిషనర్ ఏసుబాబు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో డీ-లిమిటేషన్ లో భాగంగా 35 వార్డుల నుండి 48 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే. ఈరోజు 48 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబ ...

వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

పాలకొల్లు, మేజర్ న్యూస్ లంక కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ ...

కొత్త కుళాయి చెరువు సుందరీకరణకు రూ.5.60 కోట్లు  త్వరలో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు 14 కోట్ల నిధులు మంజూరు.

కొత్త కుళాయి చెరువు సుందరీకరణకు రూ.5.60 కోట్లు త్వరలో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు 14 కోట్ల నిధు..

పాలకొల్లు, మేజర్ న్యూస్:- పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కొత్త కుళాయి చెరువు గట్టును పటిష్ఠం చేసి, పరిసర ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా సుందరీకరించేందుకు రూ.5.60 కోట్లత ...

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ.

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ.

పాలకొల్లు, మేజర్ న్యూస్  రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొల్లు ఉల్లంపర్రు మాంటిస్సోరీ పాఠశాల వద్ద అవగాహన కార్యక్ర ...

మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ..

మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ..

పాలకొల్లు, మేజర్ న్యూస్ పాలకొల్లు పట్టణంలోని అల్లు వెంకటేశ్వరరావు మెమోరియల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, మండల భవిత కేంద్రం విద్యార్థ ...

దర్భరేవు డ్రైన్ సమస్యను పరిష్కరించాలి        -- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి కౌరు లక్ష్మి

దర్భరేవు డ్రైన్ సమస్యను పరిష్కరించాలి -- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి కౌరు లక్ష్మి

నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండలం లోని దర్భరేవు డ్రైన్ మురుగు నీరు సక్రమంగా లాగకపోవడం వల్ల స్థానిక పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం ...