BREAKING
అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..! ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్ దోమడుగు శివారులో రోడ్డు ప్రమాదం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా...? ఆదర్శవంతమైన డివిజన్ లక్ష్యంగా కృషి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలి ... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి "శనార్తి" షూటింగ్ ను సందర్శించిన సిపి ఎమ్మెల్యే సత్యం. నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలి నృసింహ క్షేత్రం నుంచి ధర్మ జాగృతి శంఖారావం! రంజీ ట్రోఫీలో చెలరేగిన ముంబై యువ ఆటగాళ్లు.. అంగక్రిష్ రఘువంశీ, ముషీర్ ఖాన్ శతకాల మోత రూ.4.82 కోట్లతో  డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు భవిత ఫిజియోథెరపిస్టులకు వేతనాలేవీ? వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక… భోగి సినిమా కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు

ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఉండి, మేజర్ న్యూస్: ఆర్నాబ్ తుఫాన్ పట్ల అధికారులంతా ప్రజలను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు. సోమవారం ఆర్నాబ్ తుఫానుపై తాహసిల్దార్ కార్యాలయంలో అధికారులతో మురళీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వల్ల ఎటువంటి ప్రాణ , ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన విద్యుత్ శాఖ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని రైతులకు తుఫాను పట్ల తగు సూచనలు చేయాలని ఆయన కోరారు. ఆర్నాబ్ తుఫాను వల్ల ఈనెల 27, 28 తేదీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో సెలవులు ప్రకటించినట్లు ఆయన తెలిపారు పాఠశాల యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి నిమ్మల శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ పి శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ ఏఈ, మెడికల్, నీటిపారుదల శాఖతోపాటు తదితర అధికారులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఈతకోట రాజు వండి పశ్చిమ గోదావరి జిల్లా