విజ్ఞాన మేధావి ఆజాద్ భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి "మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" జన్మదినోత్సవం
నేడు నవంబర్ -11 వ తేదీ జాతీయ విద్యా దినోత్సవం..సందర్భంగా ఈ వ్యాసం...అది లాహోర్ లో 'అంజుమన్ హిమాయత్ ఇస్లామ్' అనే సాంస్కృతిక సంఘం వార్షికోత్సవ సభ ఆ రోజుల్లో 'లిసానస్ స ...