BREAKING
టోటల్ చెస్ పైలట్ టోర్నీ: డ్రాలతో ఫాస్ట్ క్లాసికల్ పోరును ప్రారంభించిన ప్రజ్ఞానంద, అర్జున్ సీఐఐ సదస్సు కోసం విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్: విమానాశ్రయంలో ఘన స్వాగతం 14న హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ, సభ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ! ట్రాక్టర్‌–బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా MSS సేవా సంస్థ ​మృతుడు గంగాధర కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేత సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడికి సైబర్ నేరగాళ్ల టోకరా.. తెలంగాణ పోలీస్ శాఖలో పదోన్నతులపై డీజీపీ కీలక సమావేశం తిరుమల నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు... అట్టహాసంగా కార్తీక మాస పూజలు ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. డివిజన్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న యంగ్ డైనమిక్ కార్పొరేటర్ కోనంకి స్నేహ ​ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు సమతామూర్తి ప్రాంగణంలో నేడు ఘనంగా 'యతీంద్ర సప్తతి' ఉత్సవాల ముగింపు వేడుకలు పరిశోధనల్లో కొత్త అధ్యాయం ట్రోలింగ్ పై మౌనం వీడిన నటి కియారా అద్వానీ

విశాఖ మేయర్ గా ఘనవిజయం సాధించిన ముక్కా శ్రావణిని అభినందించిన మంత్రి నారా లోకేష్

Select Suryaa Now
విశాఖ మేయర్ గా ఘనవిజయం సాధించిన ముక్కా శ్రావణిని అభినందించిన మంత్రి నారా లోకేష్

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

 ఇటీవల జరిగిన విశాఖపట్నం కార్పోరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోటీచేసి అఖండ విజయం సాధించిన ముక్కా శ్రావణిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ మేరకు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్ ను బుధవారం సాయంత్రం ముక్కా శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముక్కా శ్రావణిని ఈ సందర్భంగా లోకేష్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించారన్నారు. త్వరలో జరగబోయే 23 మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషిచేసేలా ఇటీవల గెలిచిన అభ్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.