సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!*
సూర్యఅశ్వారావుపేట,అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ *దేవ్ సింగ్* ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాలు,ఓటిపి,మోసాలు,యూ ...