BREAKING
సబ్‌టైటలింగ్ అనేది కేవలం అనువాదం కాదు, ఒక కళ బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ! గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ.. మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ఘనత గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!! మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ! రామాయణం చిత్ర బృందంతో అమిత్ షా భేటీ సత్యభామ కోణంలో శ్రీకృష్ణుడి జీవన గాథ కుందారపు రామారావు - పద్మావతి దంపతులు కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఇఫ్ఫీ 2026లో టాగో వరల్డ్ ప్రీమియర్ వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

Select Suryaa Now
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులు..

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ లకావత్ లక్ష్మి, ఉపసర్పంచ్ మారగాని అశోక్
పలువురు పూలమాలలు వేసి  స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ డా. బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించడం జరిగిందని . అలా రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం మనమందరం జరుపుకుంటున్నమన్నారు.  రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ గురించి వివరించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చల్లా రాంబాబు, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, చల్లా పుల్లయ్య, కల్లోజు నరసింహరావు, యాదాల వెంకటేశ్వర్లు, కొండేటి నరసింహారావు, బానోత్ భీముడు, పానుగంటి రాఘవులు, పానుగంటి రామారావు, బాణావత్ వెంకన్న, కనపర్తి కళాధర్, రుంజ నాగు, చల్ల సుమన్, మడి సూర్యం, చల్లా లాలయ్య, బడుగు నాగబాబు, లాల్ సాహెబ్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్/ అన్నపురెడ్డిపల్లి…