BREAKING
ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్.. శ్రీలంకపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, దూకుడుగా ఆడిన ఓపెనర్లు! ఇందిరమ్మ బీమా పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైస్ చైర్ పర్సన్ మిట్టపెల్లి సరిత - శ్రీనివాస్ ఇంటి దారినీ మూసేస్తారా? హైడ్రా, ట్రాఫిక్ పోలీసులపై పోలీస్ కమిషనర్‌కు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు అద్భుత స్పిన్నర్ కుల్దీప్‌ను అందుకే ఇండియాకు పంపేశారు.. కివీస్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు! సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ.. రెండో టెస్ట్ తుది జట్టులో ఆ ఇద్దరిని తప్పించాలి.. సిరాజ్, జడేజాలను తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా! భక్తి భావంతో మార్మోగిన రాజాపురం.. క్రైస్ట్‌చర్చ్ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్! ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతంలో శిక్షణ

ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

Select Suryaa Now
ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ఒంగోలులో తేది 26-11-2026 న స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డిగారి 79 వ జయంతి వేడుకలు మాగుంట అభిమానులు ఘనంగా నిర్వహించినారు.  ఉదయం రాంనగర్  2 వ లైనులోని మాగుంట కార్యాలయంలో స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డిగారి చిత్ర పటానికి పుష్పమాలంకరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వచించిన పిదప అభిలాష్ హోటల్ సెంటర్ వద్ద, రైల్వే స్టేషన్ రోడ్డులో పాత స్టేట్ బాంక్ వద్ద మరియు అద్దంకి బస్సు స్టాండు సెంటర్ లో నున్న స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డిగారి విగ్రహాలకు పుష్పమాలంకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
        ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సుబ్బరామన్న గారి మనువడు  శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు, శ్రీ బెజవాడ సురేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. మరియు మాజీ ఏ.యం.సి. చైర్మన్, శ్రీ అయినాబత్తిన ఘనశ్యాం గారు, డి.సి.యం.ఎస్. మాజీ అధ్యక్షులు, శ్రీ బెల్లం సత్యనారాయణ గారు, ఒంగోలు సూపర్ బజార్ మాజీ చైర్మన్, శ్రీ తాతా ప్రసాదు గారు,  పి.డి.సి.సి. బ్యాంకు మాజీ చైర్మన్, శ్రీ కండె శ్రీనివాసరావ్రు గారు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారు, శ్రీ గడ్డం ఆదినారాయణ గారు, శ్రీ యత్తపు కొండారెడ్డి గారు, శ్రీ పాలపర్తి శ్రీనారెడ్డి గారు, శ్రీ ఇడమకంటి మల్లికార్జునరెడ్డి గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు, శ్రీ నాదెండ్ల సుధాకర్ గారు, శ్రీ కుమారస్వామి గారు, శ్రీ అయినాబత్తిన కిట్టు గారు, శ్రీ సయ్యద్ ఇస్మాయిల్ గారు, శ్రీ చుండి శ్యాం గారు, శ్రీ చుండి దేవదాసు గారు, శ్రీ కాకుమాను సాగర్ గారు, శ్రీ వి.సి. రెడ్డి గారు, శ్రీ కాశిరెడ్డి  గారు,   శ్రీ గురుబ్రహ్మం గారు, శ్రీ కత్తుల శివశంకర్ గారు, శ్రీ షేక్ అన్సర్ బాషా గారు, శ్రీ వీరవల్లి వీరశేఖర్ గారు, కుమారి అనిలాకుమారి గారు, శ్రీ చెరుకూరి ఆదిలక్ష్మి గారు, శ్రీమతి సాధం పుష్పలత గారు,  శ్రీమతి అనంతమ్మ గారు, శ్రీమతి సీతమ్మ గారు, శ్రీమతి శేషమ్మ గారు  తదితర మాగుంట అభిమానులు పాల్గొన్నారు.