Category: తెలంగాణ
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న.

సూర్య బేల : ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. శుక్రవారం బేల మం ...

పంట మార్పిడి చేసుకోని పొదుపుగా నీటిని వినియోగించుకోవాలి

పంట మార్పిడి చేసుకోని పొదుపుగా నీటిని వినియోగించుకోవాలి

సూర్య దస్తురాబాద్ :  రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని ఉద్యాన అధికారి సాదుల మౌనిక సూచించారు. శుక్రవారం రేవోజీపేట రైతు వేదికలో ...

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు గుస్సాడి దండారి ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అన్నారు. గిరిజనుల విశిష్ట ...

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేసిన కలెక్టర్

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేసిన కలెక్టర్

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనాత్మక దృక్పథం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు జిజ్ఞాస ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడుతున్నాయని జిల్లా కలెక్టర్ ర ...

నార్నూర్ నుండి గాదిగూడాకు డబుల్ రోడ్ మంజూరు చేయించండి

నార్నూర్ నుండి గాదిగూడాకు డబుల్ రోడ్ మంజూరు చేయించండి

సూర్య నార్నూర్ : నార్నూర్ మండలంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ను ...

దాడువాయి యూనియన్ భవనాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

దాడువాయి యూనియన్ భవనాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి  : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని దాడువాయి యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ ...

వాటర్ ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

వాటర్ ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న టైలర్స్ కాలనీ, పోలీస్ కాలనీల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో ముఖాముఖి మాట ...

ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

 సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్‌కు చెందిన కె. పవన్ కళ్యాణ్ (28)కు నిందితుడు గవాండే గజానంద్ గతంలో అద్దెకు పక్కింట్లో ఉండటం ద్వారా పరిచయం ఏర్పడింది. ...

గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష

గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. బుధవారం నార్నూర్ మండలం గంగాపూర్(జి) గ్రామంలో ...

భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి  • కలెక్టర్ రాజర్షిషా

భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా

 సూర్య, ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లాలోని నార్నూర్‌ మండలంలో కొనసాగుతున్న సమగ్ర భూముల రీ-సర్వే, ఎన్‌మెంట్‌ సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారుల ...

రైతు గర్జన సభ  విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

సూర్య,  బేల :ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ   తరఫున మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావు ...

జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

సూర్య , ఆదిలాబాద్ ప్రతినిధి :కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, జన శిక్షణ్ సంస్థ – అదిలాబాద్ నిర్వహిస్తున్న దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్ష ...

కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు

కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు

సూర్య.నేరడిగొండ : కుమారి గ్రామ పంచాయతీలో సోమవారం అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను ట్రైనీ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించ ...

ప్రజావాణికి 11 దరఖాస్తులు

ప్రజావాణికి 11 దరఖాస్తులు

సూర్య, చింతలమానేపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 11 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో పి. సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివి ...

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశి ...

గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 ​దండేపల్లి ;;మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం గుట్ట గోదావరి పుష్కర ఘాట్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ...

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్

ఆదిలాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస ...

రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా

రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా

సూర్య, బోథ్ : బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు, భీంపూర్, బోథ్ మండలాలకు చెందిన రైతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబాలను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ ...

ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

 సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి  ;;ఆదిలాబాద్ జిల్లా వనవాసి కళ్యాణ పరిషత్ మరియు హైదరాబాద్ శంకర నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 24 నుండి నవంబర్ 1 వరకు తొమ్మిది రోజుల పాటు శ ...

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి దేశ ఐక్యత, జాతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ స ...

స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన

స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన

 సూర్య భోధ్ …దేశ సమగ్రతకు ఉక్కు కవచంలా నిలిచి పేదల సంక్షేమమే పాలనకు ప్రాధాన్యంగా భావించి భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న భారతరత్న, మాజీ ప్రధానమంత ...

ఘనంగా ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం

ఘనంగా ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం

సూర్య బోథ్‌   మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో శనివారం రోజున ‘సురక్షిత్ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు   ఈ సందర్బంగా బోథ్‌ జూనియర్‌ స ...

మొట్ట మొదటి మహిళ.. సీఎం కావాలంటూ అభిమానుల నినాదం!

మొట్ట మొదటి మహిళ.. సీఎం కావాలంటూ అభిమానుల నినాదం!

సూర్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వేదికగా శుక్రవారం నిర్వహించిన 'పాంచజన్య సంకల్ప సభా ప్రాంగణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకు ...

రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం -  జీఎం మునిగంటి శ్రీనివాస్

రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం -  జీఎం మునిగంటి శ్రీనివాస్

సూర్య నస్పూర్ : నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అధికారు ...

ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు

ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికార ...

బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా కేటీఆర్ పర్యటన - ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా కేటీఆర్ పర్యటన - ఎమ్మెల్యే అనిల్ జాదవ్

సూర్య నేరడిగొండ:బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఈ నెల నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలు ...

ఎల్కపల్లి రైతు వేదికలో మోదీ వీడియో కాన్ఫరెన్స్

ఎల్కపల్లి రైతు వేదికలో మోదీ వీడియో కాన్ఫరెన్స్

సూర్య, పెంచికల్‌పేట్: ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని మండలంలోని ఎల్కపల్లి రైతువేదికలో రైతులు వీక్షించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హ ...

పంటల సాగు, సస్యరక్షణపై రైతులకు అవగాహన

పంటల సాగు, సస్యరక్షణపై రైతులకు అవగాహన

సూర్య, పెంచికల్‌పేట్: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎల్కపల్లి రైతువేదికలో జీఆర్కే రైతు సేవ అండ్ మార్కెట్ లింక్ గ్రూప్ ఆధ్వర్యంలో రైతు ...

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - ఆడే గజేందర్

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - ఆడే గజేందర్

సూర్య.నేరడిగొండ: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే ...

పోతేపల్లిలో పౌర హక్కుల దినోత్సవం

పోతేపల్లిలో పౌర హక్కుల దినోత్సవం

సూర్య, పెంచికల్‌పేట్: పౌరుల హక్కులపై అవగాహన కల్పించేందుకు పెంచికల్‌పేట్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ దు ...

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

సూర్య ఉట్నూర్: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు , సహాయ ప్రాజెక్టు అధికారులు , డిప్యూటీ డైరెక్టర్లు , జిల్లా గిరిజన అభివృద్ధి అధిక ...

వియత్నాం దేశంలో విద్యా విషయక కార్యక్రమాలను అధ్యయనం చేసిన జిల్లా బృందం

వియత్నాం దేశంలో విద్యా విషయక కార్యక్రమాలను అధ్యయనం చేసిన జిల్లా బృందం

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:జిల్లా నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వియత్నాం దేశంలో పర్యటించి అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసింద ...

రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా

రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులకు ...

రెడ్‌క్రాస్‌ సేవలను విస్తృతం చేయాలి

రెడ్‌క్రాస్‌ సేవలను విస్తృతం చేయాలి

సూర్య, ఆదిలాబాద్‌, అక్టోబరు 29: జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస ...

పోక్సో చట్టంపై అవగాహనా కలిగివుండాలి - బోథ్ జడ్జి కుంభ సందీప్

పోక్సో చట్టంపై అవగాహనా కలిగివుండాలి - బోథ్ జడ్జి కుంభ సందీప్

సూర్య బోథ్ : మండలంలో జాతీయ న్యాయ సేవధికార సంస్థ ఆదేశాల మేరకు ఎంపిపిఎస్ బాలికల పాఠశాల బోథ్ లో విద్యార్థులకు పొక్సో చట్టం బాలికల పై లైంగిక వేధింపులు విద్యార్థులకు బాలల హక్కులు బాలికల ...

వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పొర ప్రత్యేక వైద్య శిబిరం

వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పొర ప్రత్యేక వైద్య శిబిరం

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యార్థి నిలయంలో శంకర నేత్రాలయ హైదరాబాద్, వనవాసీ కళ్యాణ్ పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చిక ...

బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డు, లైన్ నంబర్ 02లో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసిన కేసును మావల ప ...

కొమురం భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

కొమురం భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

 సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీర యోధుడు కొమురం భీమ్‌కు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ...

పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్రమాలు

పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్రమాలు

సూర్య భీమిని :  మండలంలోని లక్ష్మీపూర్, అక్కలపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం కేతి బచావో కార్యక్రమం నిర్వహించారు. భూసారాన్ని కాపాడుకునే పద్ధతులు, ఎల్‌ ...

ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి  జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి జిల్లాలో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రజలందరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. గుర ...

జాతీయ స్థాయి కథల పోటీల్లో వెల్మల్ బొప్పారం విద్యార్థినికి 8వ స్థానం

జాతీయ స్థాయి కథల పోటీల్లో వెల్మల్ బొప్పారం విద్యార్థినికి 8వ స్థానం

సూర్య సోన్ రూరల్ : సోన్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వెల్మల్ బొప్పారంలో 9వ తరగతి చదువుతున్న గుగ్లావత్ చరిత జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ చాటింది. బాలచెలిమి మాసపత్రిక బాల ...

మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

 సూర్య, పెంచికల్‌పేట్: అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పెంచికల్‌పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మండలంలోని పెద్దవా ...

నీటి పొదుపు పై అవగాహన

నీటి పొదుపు పై అవగాహన

సూర్య బేల : ఎల్ నీ నో ప్రభావంతో భవిష్యత్తులో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడాలని యువజన కాంగ్రెస్ అదిలాబాద్ అసెంబ్లీ  ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో ...

కలెక్టర్ అధ్యక్షతన 99 వ మహాజన సభలు

కలెక్టర్ అధ్యక్షతన 99 వ మహాజన సభలు

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : సొసైటీల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని డిసిసిబి బ్యాంకు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మ ...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక

సూర్య.నేరడిగొండ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనారు.ఈ నెల 24న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్-17 ఉమ్మడి జి ...

ఎయిడ్స్ నియంత్రణలో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఎయిడ్స్ నియంత్రణలో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి ఆదేశాల మేరకు జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ ...

నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్

నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్

సూర్య జైనూర్ : సిర్పూర్ (యు) మండలంలోని నెట్నూరు గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ రాజలింగు వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిద ...

విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్ల ...

ఎస్ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఎస్ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం హై ...

కొమురం భీమ్‌కు ఘన నివాళులు

కొమురం భీమ్‌కు ఘన నివాళులు

సూర్య దస్తురాబాద్  :  మండల కేంద్రంలో మండల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జెండాను ఆవిష్కరించి, కొముర ...