BREAKING
గోపాలపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలి – గ్రామ ప్రజల విజ్ఞప్తి ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ నటన అద్భుతం.. ఆ పాత్ర ఆయన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది: ఇంతియాజ్ అలీ క్రిస్టీన్ లగార్డే నిష్క్రమణ తర్వాత ఈసీబీలో మరింత పెరగనున్న లింగ అసమానత నిధుల కోతతో శరణార్థి మహిళల ఆశ్రయ కేంద్రాల మూసివేత నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.... ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా’ డాక్యుమెంటరీపై సుఖేష్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు.. విడుదల నిలిపివేయాలని డిమాండ్ ఇన్‌స్టామార్ట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 340 ఉద్యోగాల తొలగింపునకు స్విగ్గీ కసరత్తు కొత్త బాండ్ విలన్‌గా జాక్ ఓ'కానెల్.. దర్శకుడు డానీ బోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు రెండోసారి కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంః మంత్రి అడ్లూరి ఏఐ షేర్ల ఊగిసలాట, ఉద్యోగ గణాంకాలపై వాల్ స్ట్రీట్ దృష్టి ఆ రోజు నసీరుద్దీన్ షా నన్ను కొట్టేవారే.. తొలి భేటీపై మనోజ్ బాజ్‌పేయి ఆసక్తికర జ్ఞాపకాలు పరిమిత బడ్జెట్లు, ఏఐ వినియోగంతో బ్లాక్ ఫ్రైడే సేల్స్: రిటైలర్లకు కొత్త పరీక్ష మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు

వయోవృద్దుల సమైక్య ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్

Select Suryaa Now
వయోవృద్దుల సమైక్య ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : వయోవృద్ధుల జిల్లా సమైక్య ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ కలిసి మాదక ద్రవ్వాల నివారణ మరియు మత్తు పదార్థాల వినియోగం నివారించాలని పిలుపునిస్తూ ,నేటి యువత మత్తు పదార్థాలపై పడకుండా చూసే బాధ్యత మన అందరి మీద ఉంది .పెద్దలు వృద్ధులు మత్తు పదార్థాల పానీయాల బానిస కాకుండా జాగ్రత్త వహిస్తూ ఇలాంటి వాటిని దూరంగా ఉంచి మన పిల్లలకు మనమంతా మార్గదర్శకులుగా ఉండాలని ఈ సందర్భంలో తెలియజేశారు .ప్రతి బడిలో పిల్లల పట్ల ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను పర్యవేక్షిస్తూ వారి ఆరోగ్య మరియు మానసిక పరిస్థితిని గమనిస్తూ నేటి పిల్లల్ని యువభారత పౌరులుగా పౌరులుగా తీర్చిదిద్దాలని డాక్టర్ దేవిదాస్ దేశ్పాండే వయోవృద్ధుల జిల్లా జిల్లా సమైక్య అధ్యక్షులు అవగాహన పరిచారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ కి మిల్కా మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ రెడ్డి మరియు శ్రవణ్ కుమార్ మరియు నష ముక్త్ భారత్ కోఆర్డినేటర్  సాయికిరణ్ జిల్లా సమైక్య సభ్యులు రామకుల్కర్ని శశికాంత్ గంగాధర్ పూణచందర్రావు జవాజి ప్రకాష్ లైన్స్ క్లబ్ సెక్రటరీ రమేష్ కుమార్ డాక్టర్ ప్రఫూల్ వైద్య బి డబ్ల్యు సిబ్బంది పోశెట్టి మోషిన్ ర్యాలీలో పాల్గొని సీనియర్ సిటిజన్స్ సభ్యులు అందరూ పాల్గొని మాదకద్రవ్యాల వినియోగం నివారణ ప్రతిజ్ఞ డాక్టర్ దేవిదాస్ దేశ్పాండే సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు కలిసి ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది