Category: తెలంగాణ
గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి

గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టప..

*కోహెడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి గిరిజన మోర్చా మూడు గంటల నిరసన ధర్నా**కోహెడ మేజర్ న్యూస్*కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి ...

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం

              ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా గుడిసెలు తొలగించొద్దు: మాజీ  కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్శేరిలింగంపల్లి, మేజర్ న్యూస్ : &nbs ...

 ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి

ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి

                                శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యంసిపిఐ(యు) ధర్నాగచ్చిబౌలి, ...

ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ

ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ

తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఆదివాసి గిరిజన ఎరుకల సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఎ ...

డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్

డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్

చందానగర్,మేజర్ న్యూస్ : మియాపూర్ డివిజన్ పరిధిలో వర్షాకాలంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మయూరి నగర్‌లోని దివి రెసిడెన్సీ నుంచి శ్రీ దివ్యశ్రీ శక్తి వరకు, న ...

నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే  గాంధీ

నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ

మియాపూర్,మేజర్ న్యూస్ : మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ  ఆధ్వర్యంలో శుక్రవ ...

గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి:  డాక్టర్ రవి శేఖర్ రెడ్డి

గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి

వెంగళరావునగర్, మేజర్ న్యూస్:పట్టభద్రుల   ఎమెల్సీ   ఓటు నమోదుకు   పొడగించిన   గడువును   గ్రాడ్యుయేట్స్ సద్వినియోగం   చేసుకొని   ఓటరుగా పేర్లు &nbs ...

వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్  - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ

వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : వుషు యుద్ధ కళాకారుడైన గులాం ముస్తఫా ఖాన్, మలీ స్కూల్ ఆఫ్ తాయ్ చి, వుషు మరియు కుంగ్ ఫూ ద్వారా కనెక్టికట్‌లోని అనేక సాంస్కృతిక ఉత్సవాలు మరియు బహిరంగ కార్య ...

బీఆర్ఎస్ పాలనలో  బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత  రోహిత్ ముదిరాజ్ డిమాండ్

బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్

                                        ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు మోత  రో ...

బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు

బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి:  బియ్యం ధరల పెరుగుదలకు కృత్రిమ కొరత సృష్టిస్తూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అక్రమ నిల్వలు ...

మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు

మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు

 హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (నవంబర్ 6, 2026:* మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాథాన్ ‘మేరు ప్రావిణ్య 2026’ విజయవంతంగా ...

టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు

టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు

                                 కంటి గాయాలు, శ్వాసకోశ సమస్యలపై కామినేని వైద్యుల హెచ్చరికహైదరాబ ...

పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం  రాజయోగి డా.చిక్కా దేవదాసు

పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు

ముషీరాబాద్ మేజర్ న్యూస్ :తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి హరి చందన ఐఏఎస్ చిక్కా దేవదాసు రూపొందించిన హ్యాండ్లూమ్ బ్యాగును ( బట్ట సంచి ని ఆవిష్కరించారని విలేకరుల సమావేశంలో చిక్కా దేవదాసు ...

అవిన్య వేడుకల్లో విద్యార్థుల వినూత్న ఆలోచనలు  -  కళాత్మక ప్రతిభను చాటిన కేఎల్‌హెచ్

అవిన్య వేడుకల్లో విద్యార్థుల వినూత్న ఆలోచనలు - కళాత్మక ప్రతిభను చాటిన కేఎల్‌హెచ్

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి :  కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్‌లో ఇటీవల రెండు రోజుల పాటు వార్షిక సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవం ‘అవిన్య 2026’ను నిర్వహించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీ ...

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా మెడ్‌ప్లస్ నూతన స్టోర్ ప్రారంభం

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా మెడ్‌ప్లస్ నూతన స్టోర్ ప్రారంభం

కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :సుభాష్‌నగర్ డివిజన్ సాయిబాబానగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ స్టోర్‌ను బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శు ...

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

                                    *బోరు మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని శంభీపూర్ క్రిష్ణ ...

హైదరాబాద్‌లో ఈకేఏ  మొబిలిటీ రెండో షోరూమ్ ప్రారంభం

హైదరాబాద్‌లో ఈకేఏ మొబిలిటీ రెండో షోరూమ్ ప్రారంభం

                                 వచ్చే 18 నెలల్లో తెలంగాణవ్యాప్తంగా మరో 20 షోరూమ్‌ల ఏర్పాటుకు ప ...

ఘనంగా భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీపావళి వేడుకలు

ఘనంగా భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీపావళి వేడుకలు

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : హైదరాబాద్‌లోని కళా భవన్ లో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక కార్యాలయంలో పండుగ వాతావరణం ...

దళిత క్రైస్తవ యువతులపై దాడి ఘటనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

దళిత క్రైస్తవ యువతులపై దాడి ఘటనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

                           నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. బాధితులకు రక్షణ కల్పించాలిఅంబర్ పేట్, మేజర్ ...

చుక్కజగన్ ను అభినందించిన  నాయకులు

చుక్కజగన్ ను అభినందించిన నాయకులు

అంబర్ పేట్, మేజర్ న్యూస్ 6: బాగ్ అంబర్ పేట్ లోని మల్లికార్జున నగర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చుక్క జగన్ ఎన్నికల్లో గెలిచిన ఎస్. మహేష్ గౌడ్, ఎం. బాల శేఖర్, ఆర్. నాగ చందర్ ముదిరాజ ...

కార్డియాక్, న్యూరోవాస్కులర్ చికిత్సలకు అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్

కార్డియాక్, న్యూరోవాస్కులర్ చికిత్సలకు అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : కార్డియాక్, న్యూరోవాస్కులర్ చికిత్సలను మరింత కచ్చితత్వంతో అందించేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ ...

భారత్‌లోనే అతిపెద్ద బాక్సింగ్ సమరానికి వేళాయే: నీరజ్ గోయట్, ఆంథోనీ పెటిస్

భారత్‌లోనే అతిపెద్ద బాక్సింగ్ సమరానికి వేళాయే: నీరజ్ గోయట్, ఆంథోనీ పెటిస్

హైదరాబాద్ మేజర్ న్యూస్:  భారతదేశ క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ప్రొఫెషనల్ బాక్సింగ్ ఈవెంట్‌కు తెరలేచింది. 2027 జనవరి 23న జరగనున్న భారీ పోరాటానికి ముందు ప్రముఖ ...

కరువు సాయం అడిగితే మత రాజకీయాలా? తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కోట నీలిమ విమర్శ

కరువు సాయం అడిగితే మత రాజకీయాలా? తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కోట నీలిమ విమర్శ

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : తెలంగాణలోని 31 జిల్లాల్లో 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క రూప ...

అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి :  బొద్దున బాపూజీ

అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : బొద్దున బాపూజీ

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గడువు పొడిగించి నందున అర్హులైన పట్టభద్రులు తమ ఓటు    నమోదు కోసం త్వరగా దరఖాస్తు చేసుకో వాలని ఫెడరేషన్ ఆఫ్ ర ...

న్యూయార్క్‌లో టీటీఏ బోర్డ్ మీటింగ్

న్యూయార్క్‌లో టీటీఏ బోర్డ్ మీటింగ్

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) బోర్డ్ మీటింగ్ న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్‌లో జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కౌన్సిల్ మరియు అమె ...

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ భూములను అమ్మొద్దు  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ భూములను అమ్మొద్దు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, మేజర్ న్యూస్:శుక్రవారం కేపీహెచ్‌బీ భూముల అమ్మకాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప ...

డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కాంగ్రెస్  నాయకులు

డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మౌలాలి 186వ డివిజన్ పరిధిలోని చందాబాగ్ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి మురుగునీరు పొంగి పొర్లుతూ రోడ్లపై ప్రవహించడంతో స్థానిక ప్రజ ...

గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి

గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి

 హైదరాబాద్:నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ గచ్చిబౌలి పరిధిలో ఒక అమెరికన్ పౌరుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ...

దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం

దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం

హైదరాబాద్:దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న ఒక యువతిని నిందితుడు బలవంతంగా గదిలోకి లాకెళ్లి, ఆమె కాళ్లు మరియు చేతులు కట్ట ...

దీపావళి వేడుకల్లో భద్రతే ముఖ్యం!

దీపావళి వేడుకల్లో భద్రతే ముఖ్యం!

(హైదరాబాద్‌ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న ప్రత్యేక ఇంటర్వ్యూ)సూర్య స్పెషల్ కరెస్పాండెంట్, హైదరాబాద్ :దీపావళి పండుగ వచ్చేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుక ...

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ :

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ :

 సూర్య: ముధోల్ మండలం :నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ట గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ...

సీఎం పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు.. సిబ్బందికి ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం

సీఎం పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు.. సిబ్బందికి ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం

కొడంగల్, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పోలీసు అధికారులను, స ...

పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు

పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు

కుషాయిగూడ . నవంబర్ 6 మేజర్ న్యూస్ .చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 వేల పరిశ్రమలు ఉండగా, లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ...

నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన

నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన

 తుర్కపల్లి:  మేజర్ న్యూస్జాతీయ మానవ హక్కుల కమిషన్  ప్రత్యేక పర్యవేక్షకులు డాక్టర్ అనిమేష్ భట్టాచార్య తుర్కపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం క్షే ...

ప్రమాదాల నివారణే ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ లక్ష్యం

ప్రమాదాల నివారణే ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ లక్ష్యం

 .​గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్‌లో గ్రామ రోడ్డు భద్రత కమిటీ సమావేశం.​నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసుల పిలుపు​గుర్రంపోడ్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజ ...

చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు 1

చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు 1

చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలువివిధ రకాల ఆహార పదార్థాల ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు.. పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంచింతపల్లి మేజర్ న్యూస్ .న ...

మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 *తుంగపహాడ్ వద్ద 33 కోట్ల వ్యయంతో నిర్మించిన 560 రెండు పడక గదుల ఇండ్ల ప్రారంభంమిర్యాలగూడ,మేజర్ న్యూస్:తమ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలబడిపోయే నీటిపారుదల పనులు చేపడుతున్నామని రా ...

బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు

బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు

రాష్ట్రంలో బియ్యం ధరల అక్రమ పెంపు, మోసపూరిత విక్రయాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ మరియు విజిలెన్స్ బృందాలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాయి. ఈ విస్తృత దాడుల ...

జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక :

జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక :

  సూర్య ముధోల్ మండలం :నిర్మల్ జిల్లా నూతన ఆర్ఎంపీల అసోసియేషన్ కార్యవర్గాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఆర్ఎంపీల నూతన అ ...

పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ

పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ

 మిర్యాలగూడ,మేజర్ న్యూస్:మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ మైనారిటీ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ...

పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు

పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు

 కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డికోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో సమీక్ష.అనంతగిరిలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ భవన నిర ...

  సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం

సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం

  జిన్నారం:మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని సోలక్‌పల్లి 15, 16 వార్డుల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ...

కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక భరోసా. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి.కోదాడ (మేజర్ న్యూస్)పేద, మధ్యతరగతి క ...

ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..?

ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..?

మేడ్చల్, మేజర్ న్యూస్: ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు అమల్లోకి తెచ్చిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఎల్లంపేట మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందనే ఆరోపణల ...

రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు

రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు

మేడ్చల్, మేజర్ న్యూస్: గుండ్లపోచంపల్లి నుంచి అయోధ్య వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మార్గంలోని రైల్వే గేటు వద్ద రైళ్ల రాకపోకల ...

అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..?

అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..?

మేడ్చల్, మేజర్ న్యూస్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తూట్లు పొడుస్తున్నారు. ఎల్లంపేట మున్సిపాలిట ...

ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు

ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు

కోహిర్;జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అ ...

వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత

వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత

న్యాల్కల్ ;అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో న్యాల్కల్ మండలం మంగి గ్రామానికి చెందిన బోగ రాముల ...

కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

 ఆమనగల్లు, రంగారెడ్డి: బైకును ఢీ కొట్టిన కారు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకు తీవ్ర గాయాలు అయిన ఘటన ఆమనగల్లు మండల పరిధిలోని అయ్య సాగర్ం క్షేత్రంపరిధిలో చోటుచేసుకుంద ...

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సూర్య, జన్నారం : జన్నారం మండలం రాయికుంట గ్రామంలో ఆదివాసీలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో శుక్రవారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని వీక్షించారు. ఎమ్మెల్యే బొ ...