అయ్యప్ప నామస్మరణతో శబరిమలకు మహా పాదయాత్ర: అయిజ కౌన్సిలర్ ఏ. శివ స్వామికి ఘన వీడ్కోలు!
శ్రీ మణికంఠుని దర్శనమే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ ఏ. శివ స్వామి సుమారు 1,100 కిలోమీటర్ల సుదీర్ఘ శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించారు. అయి ...