పూజారిపై తీవ్ర పదజాలాంతో దాడి
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ జమ్ముల మడుగు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న పూజారి పక్కిరప్ప పై పాస్టర్ ఆశీర్వాదం తీవ్ర పదజాలం మరియు దేవుని దూషించడం చేశారు. ఆ కాలనీ మరియు శాంతినగర్ హిందువుల మనో భావాలు కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు.పదజాలాన్ని హిందువులు తీవ్రంగా ఖండిస్తూ శాంతినగర్ ఎస్సై కి కంప్లైంట్ చేశారు.
పోలీస్ శాఖ వారు స్పందించి కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని హిందువులుకోరుకుంటూ ఈ విషయం పై కలెక్టర్ కూడా చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు