BREAKING
ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి సిండికేట్ అయ్యారా..? అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..!? ఎల్‌నినో ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య. దీపావళి వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. సురక్షితంగా పండుగ జరుపుకోవాలి: ఎస్పీ స్నేహ మెహ్రా నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక చిల్లమూరుకు ఎంపీపీ పీఠం..?* మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..! మూడు దశాబ్దాల క్రితం నాటి రాజకీయ పరిణామం పునరావృతం.. 1995లో ఈశ్వరవాకకు.. ఇప్పుడు చిల్లమూరుకు మండల పరిషత్ అధ్యక్ష పదవి ఆర్థిటి హాస్పిటల్ విషాదం.. ఉరి వేసుకుని స్టాఫ్ నర్స్ ఆత్మహత్య. రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్

నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు

Select Suryaa Now
నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో ఆపి, రోటరీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదివారం ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలకు ఉచితంగా కంటి అద్దాలు, మందులను అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, సమీండ్ల శ్రీనివాస్ ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.