BREAKING
‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో సేవా సందడి.. --రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ దంపతులు --కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు ఎన్విడియా సంక్షోభం...చైనా టెక్ రంగానికి లాభం కంటే నష్టమే ఎక్కువ మానవత్వం సాటుకున్న శ్రీకాళహస్తి కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి

రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!!

Select Suryaa Now
రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!!

రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!!

స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండల జడ్పిటిసి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బై నేని శిరీష అఖండ మెజారిటీతో కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచి 13వేల ఐదు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి తన రాజకీయ సత్తాను చాటుకున్నారు.  భారీ మెజారిటీ అందించినందుకు ప్రజలకు, ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు ,పరిటాల శ్రీరామ్ కు టిడిపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు, ముత్యాలు, లక్ష్మీనారాయణ రెడ్డి, గుర్రం  శ్రీనివాసులు, మారుతి ప్రసాద్, విశ్వనాథ్,  తదితరులు పాల్గొన్నారు.

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య