BREAKING
కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి శ్రీ మఠంలో దీపావళి వేడుకలు దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు

రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు

Select Suryaa Now
రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు

జోగులాంబ గద్వాల్క జిల్లా రాజోలి మండలకేంద్రలో కస్తూర్బాకు వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మించారు ఇరువైపులా ఎర్రమట్టి వేయడం మరిచారు తద్వారా అనేకమంది కింద పడుతున్నారు  బైకులు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడైనా సిసి రహదారి నిర్మిస్తే తప్పకుండా ఇరువైపులా ఎర్రమట్టి వేయాల్సి ఉంటుంది కాంట్రాక్టర్ ఎందుకు ఎర్రమట్టి వేయడం లేదు అర్థం కావడం లేదు  ఇదే రహదారి ఆయన ఇంటిదగ్గర నిర్మించుకున్నట్లయితే ఎర్రమట్టి వేయకుండా ఉంటాడా??? లేక ఇక్కడఉన్నద పెదప్రజల ఇల్లు ఉన్నాయి కదా అని చెప్పి ఎర్రమట్టి వేయడం లేదా అంటూ ప్రజలు అంటున్నారు ప్రజలని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదు ఇప్పటికైనాఅధికారులు స్పందించి సీసీ రహదారికి ఇరువైపులా ఎర్రమట్టి వేయాలనికాలని వాసులు కోరుతు న్నారు