కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు.
రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు.
సూర్య న్యూస్ దర్శి . నరసరావుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ , పట్టణ టిడిపి అధ్యక్షులు కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు ముండ్లమూరు మండల టిడిపి నాయకులు తెలిపారు. నరసరావుపేటలోని కడియాల హాస్పిటల్ లో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ దేవి రమా కోటేశ్వరరావు, పసుపుగల్లు ఎంపీటీసీ బిజ్జం సుబ్బారెడ్డి, బేతపూడి రామారావు, ఉమామహేశ్వరపురం సొసైటీ అధ్యక్షులు కాటూరి గురవయ్య ,దొద్దాల గోపాల్ , గోపన బోయిన ఫిలిప్ రాజు, రమేష్ ను కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల మాల ,శాలువ తో డాక్టర్ లలిత్ సాగర్, కడియాల రమేష్ ను ఘనంగా సన్మానించారు.