BREAKING
జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం బొటాక్స్ చికిత్సలకు నేను పూర్తిగా వ్యతిరేకం.. సహజత్వమే నా అందం అంటున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం. ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సర్‌ప్రైజ్.. ఎలిమినేషన్ లేదంటూ నాగార్జున ప్రకటన నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి త్వరలోనే ఓటీటీ వేదికగా రణబాలి సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై క్రేజీ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ సెన్సార్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన 'భోగి' సినిమా విడుదల తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం* వరంగల్‌లో బయటపడ్డ బీఆర్‌ఎస్ వర్గ విభేదాలు: పరకాలలో ఫ్లెక్సీల వివాదం అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! కార్యకర్తలపై కాదు... దమ్ముంటే నాపై దాడి చేయండి: అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హెచ్చరిక పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసిన రేణిగుంట పోలీసులు.

జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక

Select Suryaa Now
జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక

సూర్య కరీంనగర్ : జాతీయస్థాయి విలువిద్య (ఆర్చరీ) పోటీలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థిని కూన వందన ఎంపికైంది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-19 విభాగం విలువిద్య పోటీల్లో వందన ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ విజయంతో డిసెంబర్‌లో మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహించనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అర్హత సాధించింది.చిన్ననాటి నుంచే విలువిద్యపై ఆసక్తి, పట్టుదలతో సాధన చేస్తున్న వందన తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర కృషితో ఈ ఘనత సాధించడం అభినందనీయమని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌జీఎఫ్‌ఐ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ వందన ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.