నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం
నీవు లేక నేను లేను…కానీ… నీవు లేకున్నా నేను నిలబడాలి!ఈ ఆదివారం ప్రతి భార్యాభర్త తప్పక చదవాల్సిన మనందరి కథ .“ఏవండీ… ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్పాల ...