11వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న మార్కెట్ నాగేష్, చికెన్ తిరుపాల్
అనంతపురం సిటీ మేజర్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా అనంతపురం నగరంలో ని 11వ వార్డు లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మార్కెట్ నాగేష్ చికెన్ తిరుపాల్ కస్తూరిబాయి బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం మార్కెట్ నాగేష్ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రజలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతపురం సిటీ రిపోర్టర్ సురేష్