BREAKING
పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నాయకులు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి లోకేష్. బాలికకు అందుతున్న చికిత్సపై వైద్యులతో చర్చించిన మంత్రి ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సీసీ రోడ్డు పనులకు ఎంపీ రఘునందన్ రావు శ్రీకారం టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక దెబ్బతిన్న రైతన్న ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దే అంతిమ యాత్ర .... (కథ) వింజమూరులో హోరాహోరీగా ప్రచారం ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం ఎస్పీ చొరవతో వృద్ధురాలికి ఓటు వేసే అవకాశం బీజేపీ ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మ..కాంగ్రెస్ నాయకుల ధ్వజం! ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి. ప్రజావాణి దరఖాస్తులపై అధికారుల నిర్లక్ష్యం ఎందుకు..? శంభన్ వీదిలో ..... టిడిపి శ్రేణులు విస్తృత ప్రచారం.

ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

Select Suryaa Now
ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

2 వ సాధారణ స్థానిక సంస్థలక ఎన్నికలలో బాగంగా ఆదివారం చీరాల మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ లోని 1 వ వార్డు 1 వ పోలింగ్ 
కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.

* పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూ లైన్ల నిర్వహణ, సీసీటీవీల వెబ్‌కాస్టింగ్ నిఘా విధానం భద్రతా ఏర్పాట్లపైను
* వయోవృద్ధులు, దివ్యాంగులు మహిళా ఓటర్లకు కల్పించిన మౌలిక వసతులు, సహాయక సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్
* రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ.నరసింహా రావు, తహశీల్దార్ గోపికృష్ణ తదితరులు ఉన్నారు.