BREAKING
కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి. ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్ సకల జీవకోటి భగవంతుని కుటుంబమే ఆగిరిపల్లి సెగ్మెంట్‌-1లో కూటమి ఎన్నికల ప్రచారం ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తాండూరులో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మన ఓటు మన హక్కు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి: వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి ఉండిలో వైసిపి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

వింజమూరులో హోరాహోరీగా ప్రచారం

Select Suryaa Now
వింజమూరులో హోరాహోరీగా ప్రచారం

వింజమూరు, మేజర్ న్యూస్  :   త్వరలో జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచార నిర్వహిస్తున్నారు వింజమూరు మండలం వైఎస్ఆర్సిపి కి చెందిన జడ్పిటిసి సభ్యులు పల్లాల కొండారెడ్డి ఎంపీపీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి లు అలాగే తెలుగుదేశం జడ్పిటిసి సభ్యులు గణపం సుదర్శన్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థి వనిపెంట వెంకటసుబ్బారెడ్డి లు తమ ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫ్యానుగుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నేతలు అలాగే సైకిల్ గుర్తు. పై ఓటు వేసి భారీ మెజారిటీని అందించాలని తెలుగుదేశం నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు ఒకరిపై ఒకరు గెలుపును అందుకోవాలని ఉద్దేశంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు