BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ

Select Suryaa Now
అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ

సూర్య న్యూస్ అద్దంకి.

ప్రజల్లో ఓటింగ్ పై అవగాహన పెంచేందుకు రూపొందించిన "ఓటరు అవగాహన పోస్టర్"ను స్థానిక అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అద్దంకి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్వో రవికుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఎటువంటి స్వార్థం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడం మరియు ఓటర్లను చైతన్యపరచడమే లక్ష్యంగా ఈ అవగాహన పోస్టర్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వరూధిని, ఎంఈఓ 2 కేవీ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.