BREAKING
భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్ అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తా.

Select Suryaa Now
గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తా.

 

మౌలిక వసతుల కల్పన కు పెద్ద పీట.

టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్య.

సూర్య న్యూస్ ముండ్లమూరు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందల సౌమ్య అన్నారు. మండలంలోని ముండ్లమూరు,వేంపాడు గ్రామాలలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అందించడం జరిగిందన్నారు. మండలంలోని గ్రామాలలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు కూడా గొట్టిపాటి లక్ష్మి పరిష్కరించి ప్రజల మన్నన లను పొందిందన్నారు. చంద్రబాబు తోనే అభివృద్ధి సాధ్యమని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సౌమ్య కోరారు ఈ కార్యక్రమంలో ముండ్లమూరు ఎంపీటీసీ మేదరమెట్ల పిచ్చారావు మాజీ మండల టిడిపి అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి, టిడిపి నాయకులు గూడూరు వెంకట్రావు మందల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.