BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం

Select Suryaa Now
చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం

వేమూరు(భట్టిప్రోలు) మెజర్ న్యూస్: వేమూరు మండలం చావలి గ్రామంలోని ఒకటవ సెగ్మెంట్లలో  కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు. ఒకటవ సెగ్మెంట్లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి  గోపిశెట్టి విజయ  ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి ముమ్మరం చేశారు. విజయ ఈ సందర్భంగా మాట్లాడుతూ  వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా ఒకటవ సెగ్మెంట్లో ఎంపీటీసీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించా రని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుపట్ల జనసేన పార్టీ అభ్యర్థిగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ రెండవ సెగ్మెంట్లో పోటీ చేయుచున్న చావలి కమలాకర్ ను  మరియు జిల్లా పరిషత్ సభ్యులుగా తెలుగుదేశం అభ్యర్థి వేల్పుల రవి ప్రసాద్  ను కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని విజయ కోరారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మరియు వేమూరు pacs చైర్మన్ వుసా  రాజేష్, చావలి గ్రామ జనసేన పార్టీ  మాజీ సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచి  సోమ రౌతు శివపద్దయ్య , పెనుమర్రు నీటి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోపాలం శివప్రసాద్,  తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గోపాలం భార్గవ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోడె రామాంజనేయులు, కుంచె సురేంద్ర, , జనసేన పార్టీ యువ నాయకుడు, తోట రాజేష్, తోట రమేష్, గరిపాటి మాణిక్యాలరావు, దాసరి గణేష్, దాసరి రాజ గోపి, దాసరి ఏడుకొండలు మరియు తదితరు నాయకులు పాల్గొన్నారు.