BREAKING
డిక్సన్ టెక్, దీపక్ నైట్రైట్ క్యూ2 ఫలితాలు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సవరించిన టార్గెట్ ప్రైస్, వృద్ధి అంచనాలు మోతీలాల్ ఓస్వాల్ క్యూ2 మధ్యంతర సమీక్ష: 12 త్రైమాసికాల్లోనే అత్యధిక లాభాల వృద్ధి, బీఎఫ్ఎస్ఐ మరియు లోహ రంగాల జోరు అజంతా ఫార్మా క్యూ2 రివ్యూ: అద్భుత పనితీరు కనబరిచినా ర్యాలీతో పరిమితమైన లాభాల పరిధి ముత్తూట్ ఫైనాన్స్ క్యూ2 రివ్యూ: లాభాలు పటిష్టంగా ఉన్నా నిర్మల్ బాంగ్ ఆచితూచి అడుగులు ఎఫ్‌పీఐల నిష్క్రమణ: పన్ను తగ్గింపు డిమాండ్ల పరిశీలనకు ఎఫ్‌ఎం సై స్టాక్ మార్కెట్ టుడే: నవంబర్ 3 ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం జోరు: గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల జంప్, భారీ గ్యాప్-అప్ సంకేతాలు వైజాగ్ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం: రంగంలోకి ఫైరింజన్లు, ప్రాణనష్టం తప్పడంతో ఊరట భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్

మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు

Select Suryaa Now
మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు

                                నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి: డీసీ శ్రీనివాస్
మియాపూర్,మేజర్ న్యూస్ :  మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం ఆరు ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి మూడు, ఇంజనీరింగ్ విభాగానికి రెండు, యూబీడీ విభాగానికి ఒక ఫిర్యాదు అందింది.అదేవిధంగా రెవెన్యూ, ఆరోగ్యం–పారిశుధ్యం, యూసీడీ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, వెటర్నరీ విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని డీసీ శ్రీనివాస్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు, వారి సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.