BREAKING
డిక్సన్ టెక్, దీపక్ నైట్రైట్ క్యూ2 ఫలితాలు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సవరించిన టార్గెట్ ప్రైస్, వృద్ధి అంచనాలు మోతీలాల్ ఓస్వాల్ క్యూ2 మధ్యంతర సమీక్ష: 12 త్రైమాసికాల్లోనే అత్యధిక లాభాల వృద్ధి, బీఎఫ్ఎస్ఐ మరియు లోహ రంగాల జోరు అజంతా ఫార్మా క్యూ2 రివ్యూ: అద్భుత పనితీరు కనబరిచినా ర్యాలీతో పరిమితమైన లాభాల పరిధి ముత్తూట్ ఫైనాన్స్ క్యూ2 రివ్యూ: లాభాలు పటిష్టంగా ఉన్నా నిర్మల్ బాంగ్ ఆచితూచి అడుగులు ఎఫ్‌పీఐల నిష్క్రమణ: పన్ను తగ్గింపు డిమాండ్ల పరిశీలనకు ఎఫ్‌ఎం సై స్టాక్ మార్కెట్ టుడే: నవంబర్ 3 ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం జోరు: గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల జంప్, భారీ గ్యాప్-అప్ సంకేతాలు వైజాగ్ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం: రంగంలోకి ఫైరింజన్లు, ప్రాణనష్టం తప్పడంతో ఊరట భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్

పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి

Select Suryaa Now
పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి

                                      ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
హఫీజ్ పెట్,మేజర్ న్యూస్  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి చందానగర్ డివిజన్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరగా, డివిజన్‌లో 3 వేల నుంచి 4 వేల ఓట్లు నమోదు చేయించేలా నాయకులంతా సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. పట్టభద్రుల మద్దతు బీఆర్ఎస్‌కు ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డితో పాటు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.