Category: తెలంగాణ
ఏదులాపురం మున్సిపల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బానోత్ కిషన్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

ఏదులాపురం మున్సిపల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బానోత్ కిషన్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

మంత్రి పొంగులేటి మార్గదర్శకత్వంలో గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలిఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ బానోత ...

పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం

పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం

నవంబర్ 6 వరకు ఫారం-18 సమర్పణకు అవకాశం.. అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలిఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు అర్హులైన వారు ...

సేవా కార్యక్రమాల్లో జై భవానీ యూత్ ముందంజ

సేవా కార్యక్రమాల్లో జై భవానీ యూత్ ముందంజ

హనుమన్  సెంటర్‌లో ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలుఅన్నదానంతో చాటుకున్న యువత సేవా స్ఫూర్తి.. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ ఖమ్మం రురల్ సూర్య మేజర్ న్యూస్ : హనుమంగుడి సెంటర్‌లో ...

నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు

నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు

గాలింపు చర్యలు చేపట్టిన ఎస్సై షేక్ షాకీర్పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....నాగార్జునసాగర్ కాలువలో హిందీ ఉపాధ్యాయుడు గల్లంతయ్యాడన్న కలకలం రేగింది. పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెం గ ...

*పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి*  **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు**

*పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు**

మధిర, సూర్య మేజర్ న్యూస్;మధిర పట్టణంలోని లడక బజారులో దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు పూల బతుకమ్మలను ఘనంగా సాగనంపడంతో ...

--ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా!  --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

--ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా! --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరి..

--ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా!--వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కవైరా రూరల్ (సూర్య న్యూస్):-ఆర్యవైశ్యుల న్య ...

గరుడ రమేష్ నిబద్ధతకు గుర్తింపు.. 32వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం

గరుడ రమేష్ నిబద్ధతకు గుర్తింపు.. 32వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. గరుడ రమేష్ఖమ్మం రూరల్  సూర్య మేజర్ న్యూస్ :కాంగ్రెస్ పార్టీ పట్ల చూపుతున్న నిబద్ధత, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యానికి గు ...

పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం

పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం

 ఎదులాపురం 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో కనువిందు చేసిన రంగురంగుల బతుకమ్మపూల పండుగతో పులకించిన ఇందిరమ్మ కాలనీ.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన బతుకమ్మ వేడుకలు ఖమ్మం రూరల్ ...

భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక

భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక

4వ వార్డులో దుర్గా పరమేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం**ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :** భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్ ...

-పేద విద్యార్థుల పాలిట ఆపద్బాంధవులు!  --17 మంది వైద్య, సాంకేతిక విద్యార్థులకు రూ.2.10 లక్షల ఆర్థిక సాయం  --ప్రవాస భారతీయుడు కొండబోలు సురేష్, లలిత దాతృత్వం

-పేద విద్యార్థుల పాలిట ఆపద్బాంధవులు! --17 మంది వైద్య, సాంకేతిక విద్యార్థులకు రూ.2.10 లక్షల ఆర్థిక స..

--పేద విద్యార్థుల పాలిట ఆపద్బాంధవులు!--17 మంది వైద్య, సాంకేతిక విద్యార్థులకు రూ.2.10 లక్షల ఆర్థిక సాయం--ప్రవాస భారతీయుడు కొండబోలు సురేష్, లలిత దాతృత్వంవైరా రూరల్ (సూర్య న్యూస్):-పే ...

యువతకు కాంగ్రెస్‌ పెద్దపీట.. రాకేష్‌రెడ్డికి కీలక పగ్గాలు

యువతకు కాంగ్రెస్‌ పెద్దపీట.. రాకేష్‌రెడ్డికి కీలక పగ్గాలు

ఏదులాపురం మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : విద్యావంతులైన యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ ...

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సూర్య ఖమ్మం,తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ క ...

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం  --కే ఎం సి. కార్మికులకు డా. కె.వి. నారాయణ దంపతుల ఘన సత్కారం

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం --కే ఎం సి. కార్మికులకు డా. కె.వి. నారాయణ దంపతుల ఘన సత్కారం

--పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం--కే ఎం సి. కార్మికులకు డా. కె.వి. నారాయణ దంపతుల ఘన సత్కారంఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ...

-టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు  ---భారీ బతుకమ్మల తో ప్రత్యేక ఆకర్షణ.. మహిళా ఉద్యోగుల కోలాటాలు, నృత్యాలతో సందడిగా మారిన యూనియన్ కార్యాలయం  ---వెన్న ముద్దల బతుకమ్మ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక నైవేద్యాలు

-టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు ---భారీ బతుకమ్మల తో ప్రత్యేక ఆక..

--టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు---భారీ బతుకమ్మల తో ప్రత్యేక ఆకర్షణ.. మహిళా ఉద్యోగుల కోలాటాలు, నృత్యాలతో సందడిగా మారిన యూనియన్ కార్యాలయం---వెన్న ...

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల కీలక భేటీ  - రైతు భూమికి భరోసా.. పంటకు రక్షణ   - సీతారామ కాలువలకు పైపులు..  - ఆయిల్‌పామ్ తోటల్లో కవర్డ్ కండక్టర్లు  - సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు  --9,767 ఎకరాల భూమి ఆదా.. భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల తగ్గింపునకు అవకాశం --జర్నలిస్టుల

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల కీలక భేటీ - రైతు భూమికి భరోసా.. పంటకు రక్షణ - సీతారామ కాలువలకు..

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల కీలక భేటీ- రైతు భూమికి భరోసా.. పంటకు రక్షణ- సీతారామ కాలువలకు పైపులు..- ఆయిల్‌పామ్ తోటల్లో కవర్డ్ కండక్టర్లు- సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల న ...

మోటారు దొంగల ముఠా గుట్టు రట్టు

మోటారు దొంగల ముఠా గుట్టు రట్టు

విఎం బంజర పోలీసుల అదుపులో నిందితులనుపత్రికా సమావేశంలో సీఐ పరసయ్య వివరాలు వెల్లడి.  దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలుపెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....(కిరణ్ కుమార్ ఆరిక)వ్యవసాయ మ ...

అరెంపులలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

అరెంపులలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పూల పండుగలో మహిళల సందడి.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలుఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రా ...

రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి

రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి

మంత్రి పొంగులేటి ఆశయాలకు అనుగుణంగా సుందరీకరణ పనులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన చైర్‌పర్సన్ అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఎదులాపురం మున్సిపా ...

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి.

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి.

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం.సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...(కిరణ్ కుమార్ ఆరిక)ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో  సన్నాహక సమావేశం నిర్వహించారు. ...

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడమే లక్ష్యం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. రామారావు

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడమే లక్ష్యం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. ర..

 --రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడమే లక్ష్యం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. రామారావుఖమ్మం,(సూర్యబ్యూరో ) రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రమాద మరణాలను ...

సీతారామ ప్రాజెక్టు టెన్నల్ ను సందర్శించిన ఎంపీ

సీతారామ ప్రాజెక్టు టెన్నల్ ను సందర్శించిన ఎంపీ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీసత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్.... ( కిరణ్ కుమార్ ఆరిక)సత్తుపల్లి మండలంలో ఖమ్మం జిల్లా ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి శనివారం పర్యటించారు. యాతాలకుంట గ్రా ...

జనసేనలో చేరిన మునిగంటి కనకదుర్గ

జనసేనలో చేరిన మునిగంటి కనకదుర్గ

 --జనసేనలో చేరిన మునిగంటి కనకదుర్గ ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):నిత్యం ప్రజా సేవలో ఉంటూ తనదైన శైలిలో ప్రజలకు దగ్గరవుతూ అందరికీ తలలో నాలుకల ఉంటూ అన్ని పార్టీలతో సంబంధాలు కల ...

అక్టోబర్ 21 నుండి జిల్లా వ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం కై ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

అక్టోబర్ 21 నుండి జిల్లా వ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం కై ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు…..

 ---అక్టోబర్ 21 నుండి జిల్లా వ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం కై ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్--పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, అటల్ పెన్షన్ ...

జిల్లాలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనకు విస్తృత చర్యలు… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

జిల్లాలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనకు విస్తృత చర్యలు… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

 --జిల్లాలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనకు విస్తృత చర్యలు… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్--పటిష్ట నిఘా పెట్టాలి… శాఖలు సమన్వయంతో పనిచేయాలి--మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారితో ...

--నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణం, తీగలవంతెన నిర్మాణాలు పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

--నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణం, తీగలవంతెన నిర్మాణాలు పూర్తి చేయాలి… జిల్..

 --నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణం, తీగలవంతెన నిర్మాణాలు పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్---వివిధ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జ ...

జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్

జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్

--జనగణన-2027 ఫేజ్-2 శిక్షణా కార్యక్రమం... జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ఖమ్మం, (సూర్య బ్యూరో):జనగణన-2027 ప్రక్రియలో భాగంగా జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్  భవనం నందు ...

లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు     దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు

లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వే..

మధిర, సూర్య మేజర్ న్యూస్;పట్టణంలోని లడక బజారులో దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడో రోజు *శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం*ల ...

*మధిర కు విచ్చేసిన హైకోర్టు జడ్జ్ సూరేపల్లి నంద*    *మధిర కోర్టుల రికార్డు రూమ్ ను ప్రారంభించిన హైకోర్టు జడ్జ్*

*మధిర కు విచ్చేసిన హైకోర్టు జడ్జ్ సూరేపల్లి నంద* *మధిర కోర్టుల రికార్డు రూమ్ ను ప్రారంభించిన హైకో..

మధిర సూర్య మేజర్ న్యూస్మధిర కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు  కోర్టుకు సంబంధించిన రికార్డు రూం ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మరియు ఖమ్మం జిల్లా కోర్టు పరిపాలన న ...

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

--జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలుఖమ్మం,(సూర్య బ్యూరో): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు  ఖమ్మం ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కా ...

అష్టోత్తర శత సుహాసిని పూజ

అష్టోత్తర శత సుహాసిని పూజ

*పూజా కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్* సత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:(కిరణ్ కుమార్ ఆరిక)సత్తుపల్లి మండలం తాళ్లమడ పెద్ద వంతెన వద్దనున్న శ్ర ...

యాసంగిలో వరి సాగును తగ్గించండి..  ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయండి

యాసంగిలో వరి సాగును తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయండి

పెసర, మినుము, నువ్వులు, కుసుమ సాగుతో నీటి ఆదా.. రైతులకు మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేష్ సూచనఖమ్మం రూరల్, సూర్య మేజర్ న్యూస్: యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంట ...

అరేంపులలో అంగరంగ వైభవంగా సరస్వతీ పూజోత్సవం

అరేంపులలో అంగరంగ వైభవంగా సరస్వతీ పూజోత్సవం

ఖమ్మం రూరల్, సూర్య మేజర్ న్యూస్: ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల గ్రామంలో జై దుర్గా భవాని కాకతీయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతీ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్ ...

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ను బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన టిఎన్జీవో నాయకులు

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ను బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన టిఎన్జీవో నాయకులు

--జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ ను బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన టీఎన్జీవోస్ నాయకులుఖమ్మం, (సూర్య బ్యూరో): ప్రభుత్వ అధికారిక బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ, శనివారం సాయంత్ర ...

అఖిల భారత 36 వ రైతు మహా సభలను జయప్రదం చేయండి.. సి.పి. ఐ. (ఎం) నాయకులు మెరుగు  సత్యనారాయణ,తూము సుధాకర్ పిలుపు

అఖిల భారత 36 వ రైతు మహా సభలను జయప్రదం చేయండి.. సి.పి. ఐ. (ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ,తూము సుధాకర..

*అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి*- *-సిపిఐ(ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ, తూము సుధాకర్ పిలుపు*- వైరా సూర్య మేజర్ న్యూస్ :--నవంబర్ 15, 16, 17 తేదీల్లో నల్లగొండలో జరి ...

సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర  కృష్ణ కుమారుడు  రాఘవ  కన్నుమూత

సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత

--సిపిఐ(ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత---కన్నీరు మిగిల్చిన తనయుడి మరణం--తండ్రికి ఇష్టమైన బట్టలు కొనిచ్చి… క్షణాల్లోనే కానరాని లోకాలకువైరా సూర్య మేజర్ న్యూస్ :-- ...

యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మల్లాలి....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మల్లాలి....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

--యాసంగిలో వరి సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలి ....  జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్---ఖమ్మం జిల్లాలో ప్రాథమిక అంచనాల ప్రకారం 17 మండలాల్లో కరువు ప్రభావం--యా ...

ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.రామారావు

ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక..

--ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్--జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి. రామారావు--(ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ)కుష్టు వ్యాధి న ...

*కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం*

*కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం*

*మధిర  నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజ్*మధిర, సూర్య మేజర్ న్యూస్ : తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి, అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్య ...

జాతీయ ఆయుష్ మిషన్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

జాతీయ ఆయుష్ మిషన్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :;ఖమ్మం జిల్లాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో జాతీయ ఆయుష్ మిషన్ (National AYUSH Mission) క్రింద పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు వివిధ పోస్టు ...

లాటరీ విధానంలో పారదర్శకంగా బార్ కేటాయింపు.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

లాటరీ విధానంలో పారదర్శకంగా బార్ కేటాయింపు.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

 --లాటరీ విధానంలో పారదర్శకంగా కల్లూరు 2బి బార్ కేటాయింపు... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*--ఒక బార్ కేటాయింపు కోసం మొత్తం 325 దరఖాస్తులు--వీడియో రికార్డింగ్ మధ్య పారదర్శకంగా డ్ ...

ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు

ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు

రైతుల ఇబ్బందులపై స్పందించిన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం.. రేపే ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తామని అధికారుల హామీఖమ్మం రూరల్‌ రూరల్ సూర్య మేజర్ న్యూస్ , అక్టోబర్‌ 15: ఖమ ...

ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్) జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్ ...

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. ఏఐటియుసి నాయకులు శింగు నరసింహారావు

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. ఏఐటియుసి నాయకులు శింగు నరసింహారావు

-ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి-ఏఐటియుసి నాయకులు శింగు నర్సింహారావు ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): ఎన్ హెచ్. ఎం ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష విడ ...

*మధిర   HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం*

*మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం*

మధిర, సూర్య మేజర్ న్యూస్.సమాజంలో, సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతో పాటు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాన్ని మధిరలోని శ ...

బాధితుడికి అండగా తుమ్మల యుగంధర్

బాధితుడికి అండగా తుమ్మల యుగంధర్

బాధితుడికి అండగా తుమ్మల యుగంధర్ఖమ్మం నగరానికి చెందిన అఫ్సర్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దాదాపు 50లక్షలు ఖర్చు పెట్టారు,దురదృష్టవశాత్ ...

పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

---పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి---జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్--నియోజకవర్గ ఇన్చార్జిలతో డిసిసి అధ్యక్షుడు సమీక్షఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):పట్టభద్రుల ...

టీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

టీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

---టి.జి.ఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ--పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్  దివాకర్ టి.ఎస్ అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): తెలంగాణ ...

బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వైభవానికి అద్దం పట్టిన వేడుకలు*పూల పండుగకు పట్టం కట్టిన విద్యార్థినులు.. *సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి — ఛైర్మన్ కాటేపల్లి నవీన్ బాబుఖమ్ ...

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి

పార్టీకి ఆమె చేసిన సేవలు మరువలేనివి.. పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించిన చైర్‌పర్సన్‌ అనిత, కిషోర్‌ నాయక్‌ఖమ్మం రూరల్‌ సూర్య మేజర్ న్యూస్ : ఖమ్మం రూరల్‌ మండల కాంగ్రెస్‌ పార ...

ఆడుతూ పాడుతూ తిరిగే పసిపాప.. అంతలోనే అనంతలోకాలకు

ఆడుతూ పాడుతూ తిరిగే పసిపాప.. అంతలోనే అనంతలోకాలకు

14 నెలల చిన్నారి మృతితో తీర్థాలలో విషాదఛాయలు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులుఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :ఆ ఇంట్లో చిన్నారి నవ్వులతో సందడి ఉండేది.. బుడిబుడి అడుగుల ...