*కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు* *మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజ్*
మధిర, సూర్య మేజర్ న్యూస్:
*అత్యంత పవిత్రమైందిగా భావించే కార్తీక మాసంలో భక్తులు ప్రసిద్ధ శివాలయాలనుసందర్శించాలని అనుకుంటున్నారా...? ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లి శివయ్య దర్శనభాగ్యం పొందాలని కోరుకుంటున్నారా...?ఐతే ఈ వార్త మీకోసం*
కార్తీకమాసం సందర్భంగా శివాలయాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం మధిర డిపో ఆధ్వర్యంలో పంచారామాలు, అన్నవరం, అరుణాచలం, శ్రీశైలం, యాదాద్రి, వేములవాడ, శబరిమల యాత్రలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మధిర డిపో మేనేజర్ దేవరాజ్ ఒక ప్రకటన లో తెలిపారు.
మరిన్ని వివరాలు, ముందస్తు రిజర్వేషన్ల కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.
9908166892, 9866208233, 9908367066, 9959225961