BREAKING
బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మల్లాది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌తో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం అయ్యప్పకు ఘనంగా మండల పూజలు విశేష పడిపూజ కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు

పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

 

పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం మంగళవారం మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బ్రాహ్మణపల్లిలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల (స్పెషల్)ను అసెంబ్లీ సమయంలో సందర్శించిన ఆయన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అందరు విద్యార్థులు అసెంబ్లీకి సమయానికి హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాల పాఠశాల ప్రధాన రోడ్డు పక్కనే ఉన్నందున, విద్యార్థులు పాఠశాల అనంతరం జాగ్రత్తగా ఇళ్లకు చేరేలా తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాల- మూల్యాంకన మార్కులను వెంటనే లిఫ్ట్ యాప్  లో నమోదు చేయాలి అని ఆదేశించారు
అనంతరం కామేపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులు తమ స్థాయికి తగ్గ సామర్థ్యాలు కలిగి ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఆర్ఎంటీ పార్వతయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల