BREAKING
అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మల్లాది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌తో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం అయ్యప్పకు ఘనంగా మండల పూజలు విశేష పడిపూజ కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

Select Suryaa Now
నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

కోవూరు,  మేజర్ న్యూస్ :    కోవూరు మండలం చుండుగుంట కి చెందిన వైసీపీ నాయకులు నలుబోతు బ్రహ్మయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం చుండుగుంటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మయ్యను మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.  ఈ పరామర్శ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివుని నరసింహారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, మల్లవరపు చిరంజీవి, బద్దిపూడి ప్రసాద్, గిద్దలూరు సంపత్ కుమార్, అజిత్, శ్రీనివాసులు, చింటూ, విష్ణు, శ్రీను, అనిల్, మనోహర్, మనీ తదితరులు పాల్గొన్నారు.