BREAKING
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

Select Suryaa Now
నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

నెల్లూరు మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని 37వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో నూతనంగా కార్పొరేటర్‌గా ఎన్నికైన షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు.  ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ వేదమూర్తితో పాటు పలువురు కూటమి నాయకులు అబ్దుల్ రసూల్‌ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. పలువురు స్థానికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.